దేశీయ స్టాక్ మార్కెట్ల జోరు కొనసాగుతున్నది. రోజుకొక చారిత్రక గరిష్ఠ స్థాయికి చేరుకుంటున్న సూచీలు బుధవారం మరో రికార్డును సొంతం చేసుకున్నాయి. నష్టాల్లో ప్రారంభమైన సూచీలకు ప్రైవేట్ బ్యాంకులు, ఐటీ రంగ ష�
దేశీయ స్టాక్ మార్కెట్లు రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతున్నాయి. తీవ్ర ఒడిదుడుకుల మధ్య ప్రారంభమైన సూచీలకు ఎనర్జీ బ్యాంకింగ్ షేర్ల మద్దతుతోపాటు ఈ ఏడాదికిగాను భారత్ అంచనాలకుమించి రాణించనున్నట్
తీవ్ర ఒడిదుడుకుల మధ్య కొనసాగిన దేశీయ స్టాక్ మార్కెట్లు చివర్లో లాభాల్లోకి వచ్చాయి. డెరివేటివ్ కాంట్రాక్టు గడువు ముగియడంతో మదుపరులు అమ్మకాలకు మొగ్గుచూపారు.
కరిగిన రూ.6 లక్షల కోట్ల సంపద మార్కెట్ తాజా పతనంతో రూ. 6 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద కరిగిపోయింది. బీఎస్ఈలో లిస్టయిన మొత్తం కంపెనీల మార్కెట్ విలువ రూ.6,02,338.56 కోట్ల మేర తగ్గి రూ.3,85,97,298 కోట్లకు చేరింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. ప్రారంభంలో భారీగా లాభపడిన సూచీలకు ఐటీ, బ్యాంకింగ్ షేర్లు గండికొట్టాయి. దీంతో మదుపరులు అమ్మకాలకు మొగ్గుచూపడంతో వారాంతం ట్రేడింగ్లో సూచీలు నష్టా�
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస లాభాల్లో దూసుకుపోతున్నాయి. వరుసగా ఆరోరోజూ కొనుగోళ్ల మద్దతును కూడగట్టుకున్నాయి. మంగళవారం నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ మరో సరికొత్త స్థాయిని అధిరోహించి
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడోరోజు లాభాల్లో ముగిశాయి. బ్లూచిప్ సంస్థల షేర్లకు మదుపరుల నుంచి లభించిన మద్దతుకు తోడు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలకు మార్కెట్లకు దన్నుగా నిలిచాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు తిరిగి కోలుకున్నాయి. ఐటీ రంగ షేర్లకు మదుపరుల నుంచి లభించిన మద్దతుకు తోడు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు నిధులు కుమ్మరించడం, అంతర్జాతీయ మార్కెట్లు ఆశాజనకంగా ఉండటం సూచీలకు కలిస
త్వరలో దేశీయ స్టాక్ మార్కెట్లలో ఓ బాహుబలి ఐపీవో రాబోతున్నది. దక్షిణ కొరియా ఆటో రంగ దిగ్గజం హ్యుందాయ్.. ఈ బంపర్ పబ్లిక్ ఇష్యూను భారతీయ ఈక్విటీ మార్కెట్లలోకి తేబోతున్నది.
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ముగిశాయి. అయితే ఉదయం ఆరంభంలో ఉన్న జోష్.. ఆఖర్లో ముగింపు సమయానికి మాత్రం లేదు. కొనుగోళ్ల మద్దతుతో బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ ఒకాన
దేశీయ స్టాక్ మార్కెట్లు కోలుకున్నాయి. వరుస నష్టాల నుంచి తేరుకుని బుధవారం లాభాలను అందుకున్నాయి. మెటల్, కమోడిటీ, టెలికం షేర్లు మదుపరులను ఆకట్టుకున్నాయి.