అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హా మీ మేరకు దివ్యాంగుల పింఛన్‌ను రూ.4,016 నుంచి రూ.6,016కు కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే పెంచాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం దివ్యాంగులు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు.
రాజకీయ ఆకాంక్షల కోసం రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగ అభ్యర్థుల ఆశయాలను ఛిద్రం చేసింది. వచ్చిన ఉద్యోగ అవకాశాలను కాలరాసింది. ప్రచారార్భాటం కోసం తానిచ్చిన అపాయింట్మెంట్ ఆర్డర్లనే ఇప్పుడు రద్దు చేసింది.
Minister Sitakka | దివ్యాంగులకు విద్యాసంస్థల్లో 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో జారీచేశామని, సంక్షేమ పథకాల్లో కూడా 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, మహిళా, శిశు సంక్షేమ
రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు భారం కాదు.. మన బాధ్యత అని, ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూర్యాపేట జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ అన్నారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో స్త్రీ, �
దివ్యాంగులు, 85 ఏండ్లు పైబడిన వృద్ధులకు కల్పించిన పోస్టల్ బ్యాలెట్ అవకాశంపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ విస్తృత ప్రచారం నిర్వహించాలని అఖిల భారత వికలాంగుల హకుల వేదిక జాతీయ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు వ�
దివ్యాంగులు ఎప్పుడూ వీల్‌చైర్‌లో కూర్చోవాల్సిందేనా? చిన్న చిన్న పనులకూ ఇతరులపై ఆధారపడాల్సిందేనా? అంటే అవసరం లేదని అంటున్నారు ఐఐటీ మద్రాస్ శాస్త్రవేత్తలు.
పోలింగ్ కేంద్రాలకు రాలేని పరిస్థితిలో ఉన్న వృద్ధులు, దివ్యాంగులు ఓటు హక్కును వినియోగించుకోలేక పోతున్నారు. ఇది పోలింగ్ శాతంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నది. ఈ నేపథ్యంలో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఎ
బీజేపీ రూపొందించబోయే మ్యానిఫెస్టోలో దివ్యాంగులకు ప్రాధాన్యం కల్పించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి అఖిల భారత దివ్యాంగుల హకుల వేదిక జాతీయ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశా�
వికలాంగుల హక్కుల కోసం ఏండ్లుగా పనిచేస్తున్న అఖిల భారత వికలాంగుల వేదిక జాతీయ అధ్యక్షుడు, బీజేపీ దివ్యాంగుల విభా గం రాష్ట్ర కన్వీనర్ కొల్లి నాగేశ్వరరావుకు తెలంగాణలో ఏదైనా ఒక ఎంపీ స్థానాన్ని కేటాయించాలన
జిల్లాలో దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు అధికారులు కృషి చేయాలని అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ ఆదేశించారు. నగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం జిల్లా సంక్షేమ శ
దివ్యాంగులు అధైర్యపడొద్దని నిజామాబాద్ జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో మంగళవారం నిర్వహించిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవానికి హాజరై మాట్
దివ్యాంగులు సకలాంగులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారని సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. వారి మనోధైర్యం, ఆత్మైస్థెర్యం అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. మంగళవారం సంగారెడ�
దివ్యాంగులు సాధారణ పౌరులతో సమానంగా అన్ని రంగాల్లోనూ రాణించాలని డీడబ్ల్యూవో లలితకుమారి అన్నారు. శుక్రవా రం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్�
దివ్యాంగులు ఆత్మవిశ్వా సంతో ముందుకెళ్లాలని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు సూచించారు. దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా శుక్రవారం మహిళాశిశు, వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోన�
దివ్యాంగులు ఆత్మైస్థెర్యంతో ముందుకు సాగాలని నిర్మ ల్ కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ సూచించారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియంలో క్రీడలు నిర్వహించారు.