వికలాంగుల సంక్షేమ శాఖ ద్వారా పూర్తి అంధత్వం, తక్కువ చూపుకలిగిన వారికి, కుష్ఠువ్యాధికి గురైన వారికి, మాట్లాడలేని, వినికిడి లోపం, బుద్ధి మాంధ్యం, మానసిక రోగం, మరుగుజ్జులకు, ఫ్లోరిసిస్ వికలాంగుల బాధితులకు చ
రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి అనేక సంక్షేమ, పథకాలను అమలు చేస్తున్నది. ఇందులో భాగంగా దివ్యాంగులకు చేయూతనిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నది.