ఈ ఏడాది మొత్తం వరుస సినిమాలతో బిజీబిజీగా గడపనున్నారు అగ్ర హీరో ఎన్టీఆర్. ఇప్పటికే తొలి హిందీ స్ట్రెయిట్ చిత్రం ‘వార్-2’ షూటింగ్‌ను పూర్తి చేసుకున్నారు. త్వరలో ‘కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్‌నీల్ దర్శకత్వ
ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమా ‘దేవర’. రెండు భాగాలుగా రూపొందుతోన్న ఈ చిత్రం తొలి పార్ట్ ఈ నెల 27న విడుదల కానున్న విషయం తెలిసిందే.
ప్రకటన నాటినుంచి నేటి ప్రమోషన్స్ వరకూ ఎప్పటికప్పుడు ఎన్టీఆర్ ‘దేవర-1’పై అంచనాలు అంతకంతకూ పెరిగిపోతూనే ఉన్నాయి. రీసెంట్గా విడుదల చేసిన ‘చుట్టమల్లె..’ సాంగ్ వ్యూస్ ఇప్పటికే కోటి దాటిపోయాయి.
ఎన్టీఆర్ ‘దేవర’ సినిమాలోని ఫస్ట్ సాంగ్‌ని ఆదివారం మేకర్స్ విడుదల చేశారు. ఇందులోని ఎన్టీయార్ కేరక్టరైజేషనే ఈ పాట. తారక్ మాస్ ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకొని అద్భుతంగా ఈ పాటను మలిచారు దర్శకుడు కొరటాల �
‘ఆర్.ఆర్.ఆర్' తర్వాత తారక్ నుంచి సినిమా రాలేదు. పైగా రాజమౌళీ సినిమా తర్వాత సినిమా అంటే, సదరు దర్శక, నిర్మాతలకు భయం, బాధ్యత రెండూ ఉండాల్సిందే. ఓ విధంగా దర్శకుడికి ఇది సవాల్.
ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం ‘దేవర’కు సంబంధించి ఓ ఆసక్తికరమైన అప్డేట్ వెలువడింది. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించబోతున్నట్లు దర్శకుడు కొరటాల శివ బుధవారం సోషల్ మీడియా ద్వారా వెల్లడించా�
అగ్ర హీరో ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
సాధారణంగా మాస్ సినిమాల్లో హీరో ఇంట్రడక్షన్ అంటే ఫైట్‌తోనే ఎక్కువ ఉంటుంది. ఆ ఫైట్‌పై అభిమానులు కూడా చాలా భారీ అంచనాలే పెట్టుకుంటారు. అందుకే దర్శకులకు ఈ తరహా ఫైట్ అంటే పెద్ద టాస్క్.
ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘దేవర’ నిర్మాణం నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నది. ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్‌లుక్ అభిమ�
ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ‘దేవర’ చిత్రం నిర్మాణం నుంచే అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నది. టైటిల్ ప్రకటన సందర్భంగా విడుదల చేసిన ఎన్టీఆర్ ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు
ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘దేవర’ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నది. ‘ఆర్ఆర్ఆర్' తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రమిదే కావడంతో దేశవ్యాప్తంగా ఈ సిన
షూటింగ్ నుంచి చిన్న విరామం దొరకగానే కుటుంబంతో వెకేషన్‌కు వెళ్లారు స్టార్ హీరో ఎన్టీఆర్. తాజాగా ఆ పర్యటన ముగించుకుని తిరిగివచ్చారు. తన కొత్త సినిమా ‘దేవర’ షెడ్యూల్ కోసం ఆయన సిద్ధమవుతున్నట్లు తెలుస్�
ప్రతిభ గల నటిగా, మంచి డ్యాన్సర్‌గా తమిళ, తెలుగు చిత్ర పరిశ్రమల్లో పేరు తెచ్చుకుంది సాయి పల్లవి. గ్లామర్‌కు ప్రాధాన్యత ఇవ్వకుండా కథలో కీలకమైన పాత్రల్లో నటిస్తూ నాయికగా తన ప్రత్యేకత చాటుకుంది. గతేడాది ‘వి�
ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిస్తున్న పాన్ ఇండియా చిత్రంలో సైఫ్అలీఖాన్ కీలక పాత్రలో నటించనున్నట్లు గత కొద్దిరోజులగా వార్తలొస్తున్నాయి.