మన దేశానికి ఎగమతుల రూపంలో వచ్చిన ఆదాయమో, లాభాలో అనుకుంటే మీరు కచ్చితంగా పొరపాటు పడ్డట్టే. ఎందుకంటే ఇది బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఎనిమిదిన్నరేండ్లలో చేసిన అప్పు.
GPS | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామ పంచాయతీల రూపురేఖలు మారిపోయాయి. గత ప్రభుత్వాల హయాంలో గ్రామ పంచాయతీలకు నిధులు మంజూ రు కాలేవు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినా అవి ఏ సంవత్సరానికో, ఆరు �
ప్రధాని మోదీ ప్రభుత్వ విధానాలను ముందుగానే తమ కార్పొరేట్ మిత్రులకు లీక్ చేశారనే ఆరోపణలున్నాయి. తన మిత్రుడైన అదానీ కంపెనీల్లో పెట్టుబడుల కోసమే విదేశీ పర్యటనలకు వెళ్లారనడానికి ఆధారాలు బయటకువచ్చాయి.
పంటలకు వినియోగించే ఎరువులు ధరలు, దేశంలో మెజార్టీ జనం వినియోగించే పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ ప్రస్తావన లేదు.. సామాన్యులకు మేలు చేసే ఒక్క వరమైనా కేంద్ర బడ్జెట్లో లేదు.
చమురు సంస్థలు ప్రస్తుతం పెట్రోల్‌పై రూ.10 లాభం పొందుతున్నాయని, అదే సమయంలో డీజిల్‌పై రూ.6.50 నష్టం భరిస్తున్నాయని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ నివేదిక తెలిపింది. పెట్రోల్‌పై లాభం వస్తున్నప్పటికీ కంపెనీలు ధరలను తగ�
మీపై రూ.లక్ష అప్పు ఉంది. ఆశ్చర్యపోతున్నారా? ఎవరికీ బకాయి పడకుండానే అప్పు ఉండడమేంటని అనుకొంటున్నారా? అవును.. కేంద్రప్రభుత్వం ఇప్పటివరకూ రూ.147.19 లక్షల కోట్ల అప్పులు చేసింది మరి.
కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం ఏటేటా తన ఆర్థిక లక్ష్యాలను పొడిగించుకొంటున్నది. జీఎస్టీ రూపంలో సామాన్యుడిపై భారీగా పన్నుల భారాన్ని మోపి అందినకాడికి దండుకొంటున్నది.
అంత్రాష్ట్ర ప్రధాన రహదారిపై గల పెట్రోల్ బంకు ల్లో పెట్రోల్, డీజిల్‌లు 24 గంటలపాటు అందుబాటులో ఉంచాలని, నో స్టాక్ బోర్డులు పెడితే ఎలా అని అదనపు కలెక్టర్ పద్మజారాణి ప్రశ్నించారు. మండలంలోని పెట్రోల్ బంక�
పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తేవడానికి కేంద్రం సిద్ధంగా ఉన్నదని, అయితే రాష్ర్టాలు అందుకు అంగీకరించే అవకాశాలు తక్కువగా ఉన్నాయని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురి అన్నా రు.
Minister KTR | కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. మోదీ పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరగ్గొడుతున్నాడని ధ్వజమెత్తారు.
పెద్దనోట్లను ఎందుకు రద్దు చేశారని కేంద్ర ప్రభుత్వాన్ని భారత సుప్రీంకోర్టు తాజాగా ప్రశ్నించింది. దీంతో ప్రధాని నరేంద్ర మోదీ తప్పక జవాబు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2016 నవంబర్ 8న, రాత్రి 8 గంటల సమయంలో �
న్యూఢిల్లీ, ఆగస్టు 19: దేశీయ చమురు ఉత్పత్తిదారులపై విండ్‌ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్ తగ్గింపు ఊహించినదేనని శుక్రవారం విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అయితే దేశీయ మార్కెట్లో సరిపడా సరఫరా ఉన్నప్పటికీ విమానయా