అభం శుభం తెలియని ఏడాది వయసున్న బాబు ఆడుకుంటూ వెళ్లి చేతికందిన పురుగు మందు డబ్బా మూతను నోట్లో పెట్టుకోవడంతో అస్వస్థతకు గురై ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన ములుగు జిల్లా మంగపేట మండలం అబ్బాయిగూడెంలో జరిగింది.
మెదక్ రూరల్, మే24 : మెదక్ జిల్లా మెదక్ మండల పరిధిలోని మంబోజిపల్లిలో శతాధిక వృద్ధురాలు గోపని ఎల్లమ్మ (102) సోమవారం రాత్రి మృతిచెందింది. గోపని ఎల్లమ్మ భర్త భూమయ్య 39 ఏండ్ల కిత్రం మరణించారు. ఆమెకు ఐదుగురు కూతు�