Home
dense fog
dense fog
-
"రాష్ట్రంలో పెరిగిన చలి తీవ్రత"
1 week agoతెలంగాణలో చలి చంపేస్తున్నది. రాత్రివేళ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో జనం వణికిపోతున్నారు. చలి తీవ్రత పెరుగడంతో పొగమంచు కమ్మేస్తున్నది. ఉదయం 9 గం టల వరకు సూర్యుడు కనిపించడం లేదు."తెలంగాణపై చలి పంజా!"
2 weeks agoతెలంగాణపై చలి పంజా విసురుతున్నది. రానున్న 3 రోజులు చలి తీవ్రత ఎక్కువగా ఉండనున్నది. మధ్యాహ్న వేళ మినహా మిగతా సమయమంతా చలి ఉంటుంది. జోగుళాంబ-గద్వాల, ఖమ్మం, సూర్యాపేట, జనగామ జిల్లాలు మినహా మిగతా ప్రాంతాల్లో ఉష్"పొగమంచుతో పొంచి ఉన్న ముప్పు"
11 months agoచలికాలంలో ఏర్పడుతున్న వాతావరణ మార్పుల కారణంగా రాష్ట్రంతో పాటు గ్రేటర్ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే తక్కువకు పడిపోవడంతో పాటు దట్టమైన పొగ మంచు అలుముకుంటోంది. ముఖ్యంగా రాత్రి, తెల్లవారుజామ�"Dense Fog | ఢిల్లీని కమ్మేసిన పొగమంచు.. విమాన సేవలపై ప్రభావం"
11 months agoDense Fog | దేశ రాజధాని ఢిల్లీని దట్టమైన పొగ (Dense Fog) కమ్మేసింది. దీంతో దృశ్యమానత గణనీయంగా పడిపోయింది."Dense Fog | ఢిల్లీలో రెడ్ అలర్ట్.. పొగమంచుతో 140కిపైగా విమానాలు రద్దు"
11 months agoDense Fog | దేశ రాజధాని ఢిల్లీ (Delhi)ని దట్టమైన పొగమంచు కమ్మేసింది (Dense Fog). దీంతో దృశ్యమానత జీరోకు పడిపోయింది (Low Visibility)."Multi Vehicle Collision | పొగమంచుతో ఢీ కొన్న వాహనాలు.. పలువురికి గాయాలు"
11 months agoMulti Vehicle Collision | ఉత్తరాది రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీ, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ సహా పలు రాష్ట్రాలను దట్టమైన పొగకమ్మేసింది (Dense Fog)."Air Pollution | ప్రమాదకరస్థాయిలోనే గాలి నాణ్యత.. పొగమంచుతో 118 విమానాలు ఆలస్యం"
11 months agoAir Pollution | దేశ రాజధాని ఢిల్లీని దట్టమైన పొగమంచు (Dense Fog) కమ్మేసింది. దీంతో విజిబిలిటీ జీరోకు పడిపోయింది."Dense Fog | ఢిల్లీని కమ్మేసిన పొగమంచు.. విమాన, రైలు సేవలపై ప్రభావం.. రెడ్ అలర్ట్ ఇష్యూ చేసిన ఐఎండీ"
11 months agoDense Fog | దేశ రాజధాని ఢిల్లీని ప్రమాదకరమైన పొగమంచు (Dense Fog) కమ్మేసింది. దీంతో విజిబిలిటీ దారుణంగా పడిపోయింది."Dense Fog | తీవ్రమైన పొగమంచుతో పలు వాహనాలు ఢీ.. ఇద్దరు మృతి"
11 months agoDense Fog | ఉత్తరాది రాష్ట్రాల్లో చలితీవ్రత పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్, ఉత్తరాఖండ్ సహా పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పడిపోయాయి."Air Pollution | తీవ్ర కాలుష్యంతో ఢిల్లీ ఉక్కిరిబిక్కిరి.. 150 విమానాలు రద్దు"
11 months agoAir Pollution | దేశ రాజధాని ఢిల్లీని వాయు కాలుష్యం (Air Pollution) ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. శుక్రవారం ఉదయం గాలి నాణ్యత సూచిక 380కి పడిపోయింది. తీవ్ర కాలుష్యంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు."Dense Fog: పంజాబ్ టు బీహార్.. కమ్మేసిన పొగమంచు.. ఢిల్లీకి ఐఎండీ వార్నింగ్"
11 months agoDense Fog: పంజాబ్ నుంచి బీహార్ వరకు.. దట్టమైన పొగమంచు కమ్ముకున్నది. దీంతో విజిబిలిటీ చాలా తగ్గింది. ఈ నేపథ్యంలో ఐఎండీ వార్నింగ్ జారీ చేసింది. ఢిల్లీకి రెడ్ అలర్ట్ ఇచ్చారు. రోడ్డు, రైలు, గగనమార్గ ప్ర�"Dense Fog | మంటల్లో కాలి బూడిదైన బస్సులు.. 13 మంది మృతి"
11 months agoDense Fog | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని మథుర (Mathura) వద్ద ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవే (Delhi-Agra Expressway)పై ఘోర ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే."Dense Fog | ఢిల్లీని కమ్మేసిన పొగమంచు.. 100కుపైగా విమానాలు రద్దు"
11 months agoDense Fog | చలి తీవ్రతకు ఉత్తరభారతం వణుకుతోంది (cold wave). దేశ రాజధాని ఢిల్లీ (Delhi) సహా యూపీ, పంజాబ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ సహా పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి తీవ్రత పెరిగింది."Teacher Couple Die | పొగమంచు కారణంగా కాలువలో పడిన కారు.. ఉపాధ్యాయ దంపతులు మృతి"
11 months agoTeacher Couple Die | దట్టమైన పొగమంచు కారణంగా కాలువలో కారు పడింది. అందులో ప్రయాణించిన ఉపాధ్యాయులైన దంపతులు మరణించారు. టీచర్ అయిన మహిళ ఎన్నికల విధుల కోసం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది."Vehicles Collide | పొగమంచు.. నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేపై ఢీకొన్న వాహనాలు.. పలువురికి గాయాలు"
12 months agoVehicles Collide | చలి తీవ్రతకు ఉత్తరభారతం వణుకుతోంది (cold wave). దేశ రాజధాని ఢిల్లీ (Delhi)తోపాటు యూపీ, పంజాబ్, హర్యానా సహా పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి తీవ్రత పెరిగింది. ఆయా ప్రాంతాలను దట్టమైన పొగ కమ్మేసింది (తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?















