రాష్ర్టానికి చెందిన ఇద్దరు ఉపాధ్యాయులను జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం వరించింది. దేశవ్యాప్తంగా మొత్తం 50 మంది ఈ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు.
‘నాన్నా.. రాఖీ పండుగ వస్తున్నది.. నేను రాఖీ కట్టడానికి తమ్ముడు కావాలి’ అంటూ కుమార్తె కోరిన కోర్కెను తీర్చడానికి ఒక తండ్రి భార్యతో కలిసి ఏకంగా ఒక చిన్నారిని కిడ్నాప్ చేసిన ఘటన ఢిల్లీలో చేటుచేసుకుంది.
జీ20 సదస్సుకు భారత్ ఆతిథ్యమిస్తున్న సందర్భంగా.. రాజధాని న్యూఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను సెప్టెంబర్ 8 నుంచి 10 వరకు మూసివేస్తున్నామని కేంద్రం గురువారం ఓ ప్రకటన జారీచేసింది.
Delivery Agent | అడ్రెస్ అడిగిన ఓ డెలివరీ ఏజెంట్ (Delivery Agent)ను మహిళ కత్తితో దాడి చేసి గాయపరిచింది. ఈ షాకింగ్ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం చోటు చేసుకుంది.
దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) భారీ వర్షం కురుస్తున్నది. హస్తినలోని పలు ప్రాంతాల్లో రాత్రి నుంచి కురుస్తున్న ఎడతెరపి లేకుండా వాన (Heavy rain) పడుతున్నది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి.
Hot Chocolate | హాట్ చాక్లెట్ (Hot Chocolate) కారణంగా విమానంలో ఓ చిన్నారి తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన విస్తారా విమానం (Air Vistara)లో ఆగస్టు 11వ తేదీన చోటు చేసుకుంది.
woman killed boy | ఒక మహిళ తన ప్రియుడి కుమారుడ్ని హత్య చేసింది. ఆ తర్వాత అతడికి ఫోన్ చేసింది. అతడికి అత్యంత విలువైన వస్తువును తాను తీసుకెళ్లానని చెప్పింది. దేశ రాజధాని ఢిల్లీలో 11 ఏండ్ల బాలుడ్ని చంపి మృతదేహాన్ని బెడ్�
దేశవ్యాప్తంగా మంగళవారం 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రజలు మువ్వన్నెల జాతీయ జెండాను ఎగురవేసి.. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకొన్నారు. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన వేడుకల్�
భారత్మాల పరియోజన- 1(బీపీపీ-1) కింద ఢిల్లీ - గుర్గావ్ల మధ్య ‘ద్వారకా ఎక్స్ప్రెస్ వే’ నిర్మాణంలో కోట్ల రూపాయల అక్రమాలు జరిగినట్టు కాగ్ వెల్లడించింది.
‘తా దూర సందు లేదు. మెడకో డోలు అని. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా లేదు కానీ, ఇప్పటికే నియోజకవర్గానికి కనీసం ముగ్గురు సీఎం అభ్యర్థులున్నారు. 119 నియోజకవర్గాలకు 357 మంది సీఎం అభ్యర్థులు.