రాజీనామా చేయను: కేజ్రీవాల్
తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయబోనని, అలా చేస్తే మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్ లాంటి విపక్ష పార్టీల ముఖ్యమంత్రులను లక్ష్యంగా చేసుకునేందుకు బీజేపీకి అవకాశం ఇచ్చినట్టేనని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు.
న్యూఢిల్లీ, మే 23: తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయబోనని, అలా చేస్తే మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్ లాంటి విపక్ష పార్టీల ముఖ్యమంత్రులను లక్ష్యంగా చేసుకునేందుకు బీజేపీకి అవకాశం ఇచ్చినట్టేనని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఆప్‌ను ఓడించలేమని ప్రధాని మోదీ భావించి తన అరెస్టుకు కుట్ర చేశారని ఆరోపించారు. తనను అరెస్టు చేస్తే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వస్తుందని, ఢిల్లీ ప్రభుత్వం పడిపోతుందనేదే మోదీ కుట్ర అని, ఈ కుట్రను విజయవంతం కానివ్వనని పేర్కొన్నారు. తనను దెబ్బతీయడానికి తన తల్లిదండ్రులను వేధించవద్దని ప్రధాని మోదీకి కేజ్రీవాల్ హితవు పలికారు. తన తల్లిదండ్రులను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా నరేంద్ర మోదీ అన్ని హద్దులను దాటారని పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Team India | దక్షిణాఫ్రికా పర్యటనకు భారత మహిళా క్రికెట్ జట్టు.. డిసెంబర్ 9న టూర్ షురూ..!
Almonds | రోజూ కొన్ని బాదంపప్పులను తినడం వల్ల శరీరంలో జరిగే మార్పులు ఇవే.. అధ్యయనాల్లో తేలిన నిజాలు..
Sheikh Hasina | తిరిగి రావడానికి కొత్త పాస్‌పోర్ట్ ఇవ్వండి.. బంగ్లాదేశ్‌ను కోరిన షేక్ హసీనా..!
కారేపల్లి ఎస్ఐగా రమేశ్ బాధ్యతలు స్వీకరణ
Raipur man jailed in Russia | ఉద్యోగం కోసం రష్యా వెళ్లిన వ్యక్తి.. డ్రగ్స్ కేసులో అరెస్ట్, ఆర్మీలో చేరాలని ఒత్తిడి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

