రాష్ట్రానికి కనీవినీ ఎరుగని రీతిలో పెట్టుబడులు తెచ్చినట్టు ప్రభుత్వం గొప్పలు చెబుతున్నప్పటికీ అందులో కార్యరూపం దాల్చినవి మాత్రం ఒక్కటీ కనపడడంలేదు. రెండుసార్లు దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులు, స�
‘ఇంతకుముందు రైతు బంధును బిచ్చం అన్నవు. ఇప్పుడు రైతు భరోసాను చిల్ల ర పంచాయితీ అంటున్నవు. సంక్రాంతికి ఇస్తానన్న సంగతి తేలిపోయింది.. చబ్బీస్ (26) జనవరి చేదు మాత్రనే అయ్యింది.
‘దావోస్‌కు వెళ్లి రూ.1.78 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించామంటూ రేవంత్ గొప్ప లు చెప్పుకోవడం విడ్డూరం. ఆ పెట్టుబడులపై చర్చించేందుకు బీఆర్ఎస్ సిద్ధంగా ఉన్నది. దమ్ముంటే ప్రభుత్వ పెద్దలు ఇందుకు సిద్ధ మా?’ అన�
అమెజాన్ వెబ్ సిరీస్ తెలి వి తేటలున్న సీఎం రేవంత్ పెట్టుబడు లు తెచ్చారంటే నమ్మేదెలా? అని రెడ్కో మాజీ చైర్మన్, బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్‌రెడ్డి ప్రశ్నించారు.
దావోస్ పర్యటనతో రాష్ర్టానికి రూ.1.80 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించగలిగామని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. మంత్రులతో కలిసి మంగళవారం ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడారు.
ప్రజాపాలన, ప్రజాస్వామ్య పునరుద్ధరణ అని చెబుతున్న సీఎం రేవంత్‌రెడ్డి వాస్తవ పరిస్థితుల్లో చేస్తున్న వ్యాఖ్యలు అందుకు విరుద్ధంగా ఉన్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రిగా హుందాగా వ్యవహరి�
స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో తాజాగా ముగిసిన ప్ర పంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) సదస్సు సందర్భంగా తెలంగాణకు 1.78 లక్షల కోట్ల పెట్టుబడులు వచినట్టు రేవంత్ సర్కారు చేసిన ప్రకటనలపై సోషల్ మీడియాలో భిన్న వా ద
రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ కంపెనీలతో దావోస్‌లో ఒప్పందాలు చేసుకున్నదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ డైరీ ఆవిషరించారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దావోస్ పర్యటన ముగిసింది. శుక్రవారం ఉదయం హైదరాబాద్ చేరుకున్న ఆయనకు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కాంగ్రెస్ శ్రేణులు స్వాగతం పలికాయి.
దావోస్ వేదికగా తాము సాధించుకొచ్చామని కాంగ్రెస్ చెబుతున్న అమెజాన్ రూ.60 వేల కోట్ల డాటా సెంటర్ పెట్టుబడులకు 2020లోనే బీజం పడినట్టు రాష్ట్ర టెక్నాలజీస్ సర్వీసెస్ సంస్థ మాజీ చైర్మన్ పాటిమీది జగన్మోహన్�
దావోస్ వంటి అంతర్జాతీయ వేదికలపై సీఎం రేవంత్ చిల్లర చేష్టలు, చిల్లర మాటలతో తెలంగాణతోపాటు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీశారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎ మ్మెల్యే జగదీశ్‌రెడ్డి అన్నారు.
దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో రాష్ర్టానికి పెట్టుబడులు వెల్లువలా వచ్చాయని ప్రభుత్వం ఘనంగా ప్రచారం చేసుకుంటున్నది. రూ.1.78 లక్షల కోట్ల ఒప్పందాలు జరిగాయని ప్రచారం చేసుకుంటున్నది. అయితే.. గతేడాది క
‘సిద్దడు సిట్టపాలెం పోనూ పోయిండు.. రానూ వచ్చిండు’ అన్నట్టే ఉన్నది తెలంగాణ రైజింగ్ ప్రతినిధుల బృందం దావోస్ పర్యటన. రాను పోను ప్రయాణ వ్యయప్రయాసలు దండుగ తప్ప చిల్లిగవ్వ ఉపకారం ఉన్నదా? కొత్తగా పెట్టుబడులు