AUS vs NZ: పాకిస్తాన్ – దక్షిణాఫ్రికా మధ్య శుక్రవారం ముగిసిన థ్రిల్లర్‌ను మరిచిపోకముందే శనివారం మరో రెండు అగ్రశ్రేణి జట్లు క్రికెట్ ఫ్యాన్స్‌కు హై స్కోరింగ్ థ్రిల్లర్ మజాను అందించాయి.
CWC 2023: వన్డేల మీద బోర్ కొట్టిందని, ఈ ఫార్మాట్‌కు ఇక మనుగడ లేదని, బహుశా ఇదే ఆఖరి వన్డే వరల్డ్ కప్ అని చెప్పినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని కొంతమంది వాదించారు
Pakistan Cricket Team: దక్షిణాఫ్రికాతో తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో ఆఖరివరకూ పోరాడినా ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ సారథి రషీద్ లతీఫ్.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీ�
PAK vs SA: విజయం కోసం పాకిస్తాన్ బౌలర్లు ఆఖరిదాకా పోరాడినా మహ్మద్ నవాజ్ వేసిన 48వ ఓవర్లో రెండో బంతికి కేశవ్ మహారాజ్ బౌండరీ కొట్టి సఫారీలకు అనూహ్య విజయాన్ని అందించాడు.
PAK vs SA: సెమీస్ రేసులో నిలవాలంటే తప్పకుండా గెలవాల్సిన మ్యాచ్‌లో బాబర్ ఆజమ్ సారథ్యంలోని పాకిస్తాన్.. దక్షిణాఫ్రికా చేతిలో ఓడి ఎక్కడో మిణుకుమిణుకుమంటున్న సెమీస్ ఆశలను కోల్పోయింది.
PAK vs SA: చెన్నై వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో మిడిలార్డర్లో రాణించడంతో సఫారీల ఎదుట 271 పరుగుల లక్ష్యాన్ని నిలిపిన పాకిస్తాన్.. స్పిన్‌కు అనుకూలించే చెపాక్ పిచ్‌పై సఫారీలను కట్టడి చేయ�
Marco Jansen: గతంలో నాణ్యమైన పేస్ ఆల్ రౌండర్లను ప్రపంచ క్రికెట్‌కు అందించిన చరిత్ర సౌతాఫ్రికాకు ఉంది. 90వ దశకంతో పాటు ఈ శతాబ్దపు తొలినాళ్లలో ప్రొటీస్ జట్టు విజయాలలో కలిస్, పొలాక్, క్లూసెనర్ల పాత్ర గురించ
డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగి వరుస పరాజయాలతో సెమీస్ నుంచి దాదాపుగా నిష్క్రమించిన ఇంగ్లండ్‌పై భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు చేశాడు.
PAK vs SA: చెన్నైలోని ఎంఎ చిదంబరం స్టేడియం వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్తాన్.. 28 ఓవర్లు ముగిసేటప్పటికీ నాలుగు ప్రధాన వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసింది
CWC 2023: ఇదివరకే కర్నాటక రాజధాని బెంగళూరులో జరిగిన పాకిస్తాన్ –ఆస్ట్రేలియా మ్యాచ్‌లో కొద్దిసేపు విద్యుత్ అంతరాయంతో డీఆర్ఎస్ పనిచేయకపోవడంపై తీవ్ర విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే.
Team India: రెండేండ్ల క్రితం భారత క్రికెట్ హెడ్‌కోచ్ గా బాధ్యతలు చేపట్టిన ద్రావిడ్ ద్వైపాక్షిక సిరీస్‌లలో జట్టుకు విజయాలు సాధించిపెట్టినా 2022 ఆసియా కప్‌తో పాటు టీ20 వరల్డ్ కప్‌లో భారత్‌ను ఫైనల్ కూడా చ�
ENG vs SL: ఇదివరకే ఆడిన నాలుగు మ్యాచ్‌లలో మూడింట ఓడిన ఇంగ్లీష్ జట్టు తాజాగా బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో కూడా చిత్తుగా ఓడింది. ఈ ఓటమితో ఇంగ్లండ్ సెమీస్ రేసు నుంచి అనధికారికంగా తప్పుకున్నట్టే.
Jos Buttelr: భారత్‌లో టీ20లలో వీరవిహారం చేసే బట్లర్ పప్పులు వన్డేలలో మాత్రం ఉడకడం లేదు. 2013 నుంచి భారత్‌లో ఆడుతున్న బట్లర్ ఇప్పటివరకూ వన్డేలలో ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు.