India Vs England | ఇంగ్లండ్, భారత్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్‌కు మూడో రోజు కూడా వర్షం ఆటంకం కలిగించింది. వర్షం కారణంగా మూడో రోజు ఆట అర్థంతరంగా ముగిసింది.
IND vs ENG | వర్షం కారణంగా భారత్, ఇంగ్లండ్ మధ్య రెండో రోజు మ్యాచ్ అర్ధంతరంగా నిలిచిపోయింది. రెండో సెషన్లో వెలుతురు తగ్గిపోవడంతో పాటు వర్షం కురవడంతో అంపైర్లు మ్యాచ్‌ను నిలిపివేశారు.
India vs England | ఐదు టెస్టుల సిరీస్‌ల్లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ ఆలౌటైంది. బుధవారం ఆరంభమైన తొలి టెస్టులో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ టీమ్‌ని.. తొలి ఇ
ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ఇండియా, పాకిస్థాన్ ( India vs Pakistan ) క్రికెట్ మ్యాచ్‌కు ముహూర్తం కుదిరింది. ఈ దాయాదులు టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా అక్టోబర్ 24న తలపడనున్నట్లు ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ వెల్�
నేటి నుంచి భారత్, ఇంగ్లండ్ తొలి టెస్టు మధ్యాహ్నం 3.30 నుంచి.. సుదీర్ఘ టెస్టు సమరానికి టీమ్ఇండియా సిద్ధమైంది. తొలి ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ ఓటమిని మరిచి ఇంగ్లిష్ గడ్డపై సత్తాచాటా
ఢాకా: సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో బంగ్లాదేశ్ బోణీ కొట్టింది. మంగళవారం జరిగిన తొలి పోరులో బంగ్లా 23 పరుగుల తేడాతో గెలుపొందింది. మొదట బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 131 పరుగులు చేసింద�
2011లో వెళ్లారు.. 0-4తో ఓడి వెనక్కి వచ్చారు. 2014లో వెళ్లారు.. 1-3తో ఓడారు. 2018లోనూ ప్రయత్నించారు. 1-4తో ఓడి పరువు తీసుకున్నారు. ఇంగ్లండ్‌లో టీమిండియా( India vs England ) దండయాత్రలు కొనసాగుతున్నా.. ఆ గడ్డపై టెస్ట్ సిరీస్ వ�
హరారె: ముందుగా కింద ఉన్న వీడియో చూడండి. బ్యాట్స్‌మన్ క్రీజులో సిద్ధంగా ఉన్నాడు. బౌలర్ బాల్ వేశాడు. కానీ అంతకుముందే స్టంప్ కదిలి దానిపై ఉన్న బెయిల్ కింద పడిపోయింది. స్టంప్స్‌కు ఇటు బ్యాట్స్‌మన్, అట
IND vs Srilanka : శ్రీలంకతో జరుగుతున్న తొలి టీ20లో శ్రీలంక ముందు టీమిండియా ఓ మోస్తరు లక్ష్యాన్ని ఉంచింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్‌తో జరుగుతున
సెయింట్ లూసియా: కరోనా కారణంగా మరో క్రికెట్ మ్యాచ్ వాయిదా పడింది. గురువారం వెస్టిండీస్, ఆస్ట్రేలియా మధ్య జరగాల్సిన రెండో వన్డే మ్యాచ్‌ను వాయిదా వేసినట్లు అధికారులు ప్రకటించారు. వెస్టిండీస్ �
శ్రీలంకతో రెండో వన్డేలో భారత్ ఉత్కంఠ విజయాన్ని సాధించింది. ఓ దశలో ఓటమి అంచున నిలిచిన భారత్… దీపక్ చహర్ (82 బంతుల్లో 69 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్) పోరాటంతో 3 వికెట్లతో విజయాన్ని సాధించింది.