క్రికెట్‌కు బిన్నీ వీడ్కోలు

న్యూఢిల్లీ: భారత మాజీ ఆల్‌రౌండర్ స్టువర్ట్ బిన్నీ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఫస్ట్‌క్లాస్‌తో పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు సోమవారం బిన్నీ వెల్లడించాడు. 37 ఏండ్ల బిన్నీ.. భారత్ తరఫున ఆరు టెస్టులు, 14 వన్డేలు, 3 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ‘ఫస్ట్‌క్లాస్, అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నా. టీమ్ ఇండియాకు ఆడటం నాకెంతో గర్వకారణం. నా కెరీర్ ఎదుగుదలకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు’ అని బిన్నీ ఒక ప్రకటనలో తెలిపాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- cricket
- retires
- Stuart Binny
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న ‘రణబాలి’.. 24 గంటల్లోనే 1.39 లక్షల టికెట్ల విక్రయం!
Cricketer Jehangir | అభిమానిని కిందపడేసి చితకబాదిన క్రికెటర్.. వీడియో వైరల్!
MBBS Student | హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని.. మెడికల్ విద్యార్థిని ఆత్మహత్య
Jailer 2 | రజినీకాంత్ ‘జైలర్ 2’ సునామీ.. 5 రోజుల్లోనే రూ. 500 కోట్ల వసూళ్లు!
Dasara Posters | టాలీవుడ్లో పండగ జోష్.. దసరా కానుకగా సందడి చేసిన కొత్త సినిమాల పోస్టర్లు చూశారా!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

