American Premier League: మాజీ క్రికెటర్ శ్రీశాంత్, ఆల్‌రౌండర్ స్టువార్ట్ బిన్నీ.. ఈ ఏడాది జరగనున్న అమెరికా ప్రీమియర్ లీగ్ టీ20 టోర్నీలో ఆడనున్నారు. డిసెంబర్ 19 నుంచి 31వ తేదీ వరకు ఆ టోర్నీ జరగనున్నది. ప్రస్త
Best Bowling in ODIs : ఆసియా కప్(Asia Cup 2023) ఫైనల్లో భారత పేసర్ మహ్మద్ సిరాజ్(Mohammad Siraj) సంచలన బౌలింగ్ చేశాడు. ఈ స్పీడ్‌స్టర్ 6 వికెట్లతో శ్రీలంక(Srilanka)ను కోలుకోలేని దెబ్బ తీశాడు. బుల్లెట్ లాంటి బంతులతో లంక టాపార్డర్న
న్యూఢిల్లీ: భారత మాజీ ఆల్‌రౌండర్ స్టువర్ట్ బిన్నీ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఫస్ట్‌క్లాస్‌తో పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు సోమవారం బిన్నీ వెల్లడించాడు. 37 ఏండ్ల బిన్నీ.. భారత్
ఇండియన్ టీమ్ ఆల్‌రౌండర్ స్టువర్ట్ బిన్నీ( Stuart Binny ) అంతర్జాతీయ, ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. సోమవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో అతడు ఈ విషయాన్ని వెల్లడించాడు.