ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ డెక్సర్ మృతి

లండన్: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ టెడ్ డెక్సర్ గురువారం మృతి చెందారు.వోల్వర్‌హాంప్టన్‌లో ఉంటున్న 86 ఏండ్ల మాజీ ఆల్‌రౌండర్.. అనారోగ్యానికి గురై తుది శ్వాస విడిచినట్టు మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) తెలిపింది. ఇంగ్లిష్ జట్టు తరఫున 62 టెస్టులాడిన ఆయన 1958-1968 వరకు ఇంగ్లండ్‌కు ప్రాతినిధ్యం వహించారు. 30 టెస్టుల్లో ఇంగ్లండ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించారు. మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ గానే కాక మీడియం పేసర్ అయిన టెడ్.. టెస్టుల్లో 4,502 పరుగులతో పాటు 66 వికెట్లు తీశారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- cricket
- England captain
- texer
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్‌కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్‌ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

