ప్రస్తుతం కొనసాగుతున్న క్రికెట్ ప్రపంచ కప్ సందర్భంగా అదానీ గ్రూప్ ఎయిర్‌పోర్ట్స్ చార్జీల భారీ పెంపుపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలంటూ విమానయాన కంపెనీలు ఫిర్యాదు చేశాయి.
IND vs PAK | క్రికెట్ ప్రపంచకప్‌లో భాగంగా ఇవాళ భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహితశర్మ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
IND vs AFG | వన్ డే ప్రపంచకప్ టోర్నీలో భాగంగా బుధవారం భారత్-అఫ్ఘానిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఇవాళ మధ్యాహ్నం 2:00 గంటలకు ఢిల్లీలోని అరుణ్ జైట్టీ స్టేడియంలో ఇరు జట్లు తలపడనున్నాయి.
SL vs PAK | వన్ డే ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్ టీమ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక జోరుగా బ్యాటింగ్ చేస్తోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంకకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. జట్టు స్కోర్ 5 ప�
ENG vs BAN | వన్డే ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు పరుగుల వరద పారించింది. బంగ్లాదేశ్ జట్టుకు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ముందుగా బంగ్లాదేశ్ కెప్టెన్ లిట్టన్ దాస్ �
SL vs PAK | వన్ డే ప్రపంచకప్‌లో భాగంగా మరికాసేపట్లో శ్రీలంక-పాకిస్థాన్ జట్ల మధ్య ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా మ్యాచ్ ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ డా�
ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్ గ్రూప్ మ్యాచ్‌లో భాగంగా పాకిస్థాన్, శ్రీలంక తలపడనున్నాయి. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం ఈ ఆసక్తికర పోరుకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఉప్పల్‌లో వరుసగా ఇది రెండో రోజు వరల్డ్‌క
Shubman Gill | వన్ డే ప్రపంచకప్‌లో భారత్ తలపడబోయే రెండో మ్యాచ్‌కు కూడా శుభ్‌మాన్ గిల్ దూరమయ్యాడు. ఆరోగ్యం మెరుగుపడక పోవడంతో అఫ్ఘానిస్థాన్‌తో మ్యాచ్‌కు కూడా గిల్ దూరం పెట్టినట్లు బీసీసీఐ తెలిపింది.
IND vs AUS | వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఇవాళ భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తక్కువ స్కోర్‌కే ఆలౌట్ అయ్యింది. నిర్ణీత 50 ఓవర్ల కోటా కూడా పూర్తి చేయకుండానే తోక ముడిచింది.
IND vs AUS | భారత స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా మరో అరుదైన ఘనత సాధించాడు. ఆదివారం నాటి ప్రపంచకప్ మ్యాచ్‌లో మూడు వికెట్లు తీయడం ద్వారా వన్డేల్లో ఆస్ట్రేలియా జట్టుపై అత్యధిక వికెట్లు తీసిన మూడో భారత బౌలర్గ�
IND vs AUS | వన్డే ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పరుగులు రాబట్టడానికి ఆస్ట్రేలియా జట్టు నానా తంటాలు పడుతోంది. భారత బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్, పకడ్బందీ ఫీల్డింగ్‌తో ఆసీస్ స్కోర్ బోర్�
Virat Kohli | వన్డే ప్రపంచకప్ క్రికెట్లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు. 2023 వన్డే ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లోనే ఈ ఘనత సాధించాడు.