IND vs PAK | టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్
IND vs PAK | క్రికెట్ ప్రపంచకప్‌లో భాగంగా ఇవాళ భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహితశర్మ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
అహ్మదాబాద్: క్రికెట్ ప్రపంచకప్‌లో భాగంగా ఇవాళ భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహితశర్మ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. పాకిస్తాన్ టీమ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఈ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ స్థానంలో గిల్‌ను తుది జట్టులోకి తీసుకున్నట్లు రోహిత్ తెలిపాడు. టాస్ గెలిస్తే తాము కూడా ఫీల్డింగ్ ఎంచుకోవాలని భావించామని పాక్ కెప్టెన్ బాబార్ ఆజమ్ తెలిపాడు.
🚨 Toss & Team Update 🚨
Captain @ImRo45 has won the toss & #TeamIndia have elected to bowl against Pakistan.
1⃣ change for India as Shubman Gill is named in the team.
Here’s our Playing XI 🔽
Follow the match ▶️ https://t.co/H8cOEm3quc#CWC23 | #INDvPAK | #MeninBlue pic.twitter.com/8itXCZA4xy
— BCCI (@BCCI) October 14, 2023
CWC 2023. India XI: R Sharma(c), S Gill, V Kohli, S Iyer, KL Rahul(WK), H Pandya, R Jadeja, S Thakur, K Yadav, M Siraj, J Bumrah. https://t.co/RBULW3l3hQ #INDvPAK #CWC23
— BCCI (@BCCI) October 14, 2023
CWC 2023. Pakistan XI: B Azam (c), A Shafique , Imam-ul-Haq, M Rizwan (WK), S Shakeel, I Ahmed, M Nawaz, S Khan, S S Afridi, H Rauf, H Ali. https://t.co/RBULW3l3hQ #INDvPAK #CWC23
— BCCI (@BCCI) October 14, 2023
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

