IND vs ENG 1st Test: ఉప్పల్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో భాగంగా ఫస్ట్ ఇన్నింగ్స్‌లో మొదట బ్యాటింగ్‌కు వచ్చిన ఇంగ్లండ్ చేసిన 246 పరుగులను దాటేసి ఆధిక్యం దిశగా సాగుతోంది
Aus vs WI Test: రెండో టెస్టులో బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ వెస్టిండీస్ అదరగొడుతున్నది. రెండో రోజు టీ విరామానికి ఆసీస్.. ఐదు ఓవర్లలో 24 పరుగులు చేసి ఏకంగా నాలుగు వికెట్లు కోల్పోయింది.
Pakistan Cricket: పాక్ వరుస ఓటముల నేపథ్యంలో మాజీ క్రికెటర్లంతా ఆ జట్టుకు టీమ్ డైరెక్టర్ కమ్ హెడ్‌కోచ్‌గా వ్యవహరిస్తున్న మాజీ క్రికెటర్ మహ్మద్ హఫీజ్‌ను నిందిస్తుండటంతో తాజాగా అతడు స్పందించాడు.
ICC Under 19 World Cup 2024: ఈ టోర్నీలో బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో గెలిచిన యువ భారత్‌కు ఇది రెండో విజయం. భారత్ తమ తర్వాతి మ్యాచ్‌ను ఈనెల 28న యూనైటెడ్ స్టేట్స్తో ఆడనుంది.
IND vs ENG 1st Test: ఇంగ్లండ్‌లో తమ ఆటగాళ్ల ఆట చూసి ఎగబడి క్రికెట్ స్టేడయాలకు పోటెత్తిన ఆ జట్టు అభిమానులు.. ఇండియాలో మాత్రం వాళ్ల ఆట చూసి ‘ఇదేం ఆటరా బాబు’ అంటూ పెదవి విరుస్తున్నారు. ఓ మహిళ అయితే బెన్ స్టోక్స్ బ్యాటి
PCB Chief: వచ్చే నెలలో పీసీబీకి ఎన్నికలు జరగాల్సి ఉంది. పంజాబ్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న మోహ్సిన్ నఖ్వీ పీసీబీ చీఫ్‌గా ఎంపికవుతాడని వార్తాలు వస్తున్నాయి. అయితే పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టేదాకా...
ICC Awards: 2023లో సూర్య వన్డేలలో విఫలమైనా టీ20లలో మాత్రం తనదైన ఆటతో రెచ్చిపోయాడు. గతేడాది ఈ విధ్వంసక బ్యాటర్.. 17 ఇన్నింగ్స్‌లలోనే 48.86 సగటుతో 733 పరుగులు చేశాడు.
PCB: పాక్ జట్టు వరుస వైఫల్యాల నేపథ్యంలో ఇటీవలే అధ్యక్ష బాధ్యతల నుంచి జకా అష్రఫ్ వైదొలిగిన విషయం తెలిసిందే. జకా స్థానాన్ని మోహ్సిన్ నఖ్వీ భర్తీ చేయనున్నాడని సమాచారం.
IND vs ENG 1st Test: విరాట్ కోహ్లీ వ్యక్తిగత కారణాలతో తొలి రెండు మ్యాచ్‌లకు దూరమైన విషయం తెలిసిందే. కోహ్లీ రిప్లేస్మెంట్ను బీసీసీఐ ఇంకా ప్రకటించలేదు. దేశవాళీ క్రికెట్‌తో పాటు ఇటీవలి కాలంలో ఇండియా ‘ఎ’ టీమ్ తరఫున
IND vs ENG 1st Test: రవిచంద్రన్ అశ్విన్ 500 వికెట్ల మైలురాయికి పది వికెట్ల దూరంలో ఉన్నాడు. స్పిన్‌కు అనుకూలించే భారత పిచ్‌లలో అశ్విన్‌కు ఇదేం పెద్ద విషయం కాదు. ఈ రికార్డుతో పాటు అశ్విన్ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకో
IND vs ENG: ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ వ్యక్తిగత కారణాలతో భారత్‌తో సిరీస్ మొత్తానికి దూరమైన విషయం తెలిసిందే. తాజాగా ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) బ్రూక్ స్థానంలో...
ICC U19 World Cup 2024: దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన యువ భారత్.. మొదటి పోరులో బంగ్లాదేశ్‌ను 84 పరుగుల తేడాతో చిత్తు చేసింది.