Kunamneni Sambasiva rao | దేశంలో ఆటవిక రాజ్యం కొనసాగుతున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. మోదీ హయాంలో వ్యవస్థలు ధ్వంసమయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మునుగోడులో ఘర్షణలు సృష్టించడం ద్వారా ఉప ఎన్నికను రద్దు చేయించేందుకు బీజేపీ కుట్ర చేస్తున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. దాడులకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని