మాట తప్పడం.. మడమ తిప్పటం జగన్‌కు అలవాటు : సీపీఐ కార్యదర్శి
CPI Secretary| ఆంధ్రప్రదేశ్ ప్రజలను మాయమాటలతో మోసం చేసి అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్‌కు మాట తప్పటం.. మడమ తిప్పటం అలవాటుగా
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రజలను మాయమాటలతో మోసం చేసి అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్‌కు మాట తప్పటం.. మడమ తిప్పటం అలవాటుగా మారిందని సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. ఇవాళ ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. పార్లమెంట్లో 25 మంది ఎంపీలను గెలిపిస్తే మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తానన్న జగన్‌కు 31 మంది ఎంపీలున్నారని అయినా మోదీ వద్ద ఎందుకు చేతు లు ముడుచుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న మోసాన్ని ఎందుకు ప్రశ్నించడంలేదని ఆయన అన్నారు. విభజన హామీలు ఏ ఒక్కటీ అమలు కావడం లేదని ఆరోపించారు. కేంద్రం విశాఖ ఉక్కు కర్మాగారాన్ని విక్రయిస్తుంటే మైనంగా ఎందుకుంటున్నారని ప్రశ్నించారు. పోలవరం, అమరావతి రాజధాని నిర్మాణం లేదు. రెవెన్యూ లోటు భర్తీ లేదు, విశాఖ రైల్వే జోన్ లేదని అంటూ మండిపడ్డారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

