మొంథా తుపాన్ రైతులను నిండా ముంచింది. బుధవారం పడిన భారీ వర్షం, ఆరుగాలం శ్రమను నీళ్లపాలు చేసింది. చేతికొచ్చే దశలో కన్నీళ్లు మిగిల్చింది. ఓపక్క కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసుకున్న ధాన్యాన్ని తడిపి, ముద్దచేసి
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై మొంథా తుపాన్ పంజా విసిరింది. అన్నదాతలకు తీరని దు:ఖాన్ని మిగిల్చింది. బుధవారం సాయంత్రం నుంచి గురువారం ఉదయం వరకూ ఎడతెరిపి లేకుండా ఈదురుగాలులతో భారీ వర్షం పడగా, వేలాది ఎకరాల్లో �
జిల్లాలో గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షం కర్షకులకు కన్నీళ్లు మిగిల్చింది. చేతికొచ్చిన వరి, పత్తి, మొక్కజొన్న వంటి పంటలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. జరిగిన పంటనష్టాన్ని వ్యవసాయాధికారులు గురువారం �
మొంథా తుపాన్ ధాటికి జిల్లా రైతాంగం తీరని నష్టాన్ని చవిచూసింది. ముఖ్యంగా చేతికొచ్చే దశలో ఉన్న వరి, పత్తి చేలను తుపాన్ తీవ్రంగా దెబ్బతీసింది. వరి కోత లు జరుగుతున్న సమయంలో రెండు రోజుల పాటు కురిసిన వర్షంతో
ఆదిలాబాద్ జిల్లాలో రైతులు పత్తిని అమ్ముకోవడానికి అవస్థలు పడుతున్నారు. మద్దతు ధరతో సీసీఐ కొనుగోలు చేయడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో మద్దతు
మొంథా తుఫాన్ బీభత్సం సృష్టించింది. మంగళవారం రాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు ముంత పోత పోసినట్టు కురిసిన భారీ వర్షంతో జిల్లా అంతా అతలాకుతల మైంది. ఏకధాటిగా కురిసిన వర్షానికి చేతిక చ్చిన పొలాలు నీ
తేమ శాతంతో సంబంధం లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఆయన చొప్పదండి నియోజకవర్గంలో మొంథా తుపాన్ ప్రభావంతో నష్టపోయిన పంటలను పరిశీలించ�
నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని న్యూవెల్మల్ గ్రామానికి చెందిన ప్రవీణ్‌కుమార్(35) రహదారులపై ఆరబోసిన సోయా కుప్పల పైనుంచి పడి మృత్యువాత పడ్డాడు. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. నిర్మల్ జిల్లా సోన్
నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలో తడిసిన మక్క, సోయాను కొనుగోలు చేయాలని రైతులు, వివిధ పార్టీల నాయకులు ఆందోళన నిర్వహించారు. గురువారం ఉదయం కుంటాల తహసీల్దార్ కార్యాలయం ఎదుట కుంటాల-కల్లూరు ప్రధాన రహదారి
పంటలు దెబ్బతిన్న ప్రతి రైతుకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ డిమాండ్ చేశారు. గురువారం మెట్పల్లి మండలం వెల్లుల్ల శివారులో వర్షానికి నేలవాలిన పొలాలను