JN.1 | దేశంలో కరోనా సబ్‌వేరియంట్ జేఎన్.1 (JN.1) కేసులు పెరుగుతున్నాయి. ఆదివారం వరకూ 682 ఉన్న కేసులు.. సోమవారం నాటికి 800 దాటాయి. తాజాగా దేశంలో 137 జేఎన్.1 కొత్త కేసులు బయటపడ్డాయి.
Coronavirus | దేశంలో కరోనా వైరస్ (Coronavirus) వ్యాప్తి కొనసాగుతోంది. గత 24 గంటల వ్యవధిలో 475 కొత్త కేసులు బయటపడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ (Health Ministry) వెల్లడించింది.
Coronavirus | దేశంలో కరోనా వైరస్ (Coronavirus) కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. అయితే, అదే సమయంలో కోలుకుంటున్న వారి సంఖ్య కూడా రోజూవారీ కేసులకు సమానంగా ఉండటం కాస్త ఊరట కలిగిస్తోంది.
Coronavirus | దేశంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా 24 గంటల వ్యవధిలో 761 కొత్త కేసులు బయటపడినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ (Health Ministry) శాఖ వెల్లడించింది.
Coronavirus | దేశంలో కరోనా వైరస్ (Coronavirus) విజృంభిస్తోంది. కొత్త కేసులు రోజురోజుకూ భారీగా పెరుగుతున్నాయి. తాజాగా 24 గంటల వ్యవధిలో 760 కొత్త కేసులు బయటపడినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ (Health Ministry) శాఖ వెల్లడించింది.
JN.1 | భారత్‌లో కరోనా వైరస్ కొత్త వేరియంట్ జేఎన్.1 కేసులు అమాంతం పెరిగాయి. ఏకంగా 500 దాటాయి. జనవరి 2వ తేదీ వరకూ కరోనా సబ్ వేరియంట్ జేఎన్.1 కేసులు దేశవ్యాప్తంగా 511కి పెరిగినట్లు సంబంధిత వర్గాలు తాజాగా వెల్లడి�
Coronavirus | భారత్‌లో కరోనా వైరస్ (Coronavirus) వ్యాప్తి కొనసాగుతోంది. రోజురోజుకూ కొత్త కేసుల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది. అయితే, నిన్నటితో పోలిస్తే నేడు కొత్త కేసుల్లో కాస్త తగ్గుదల కనిపిస్తోంది.
Corona | దీర్ఘకాల కొవిడ్ బాధితుల్లో నరాల సంబంధిత వ్యాధులు వస్తున్నాయని పరిశోధకులు తేల్చారు. ఒత్తిడి, ఆందోళనతోపాటు ఇతర మానసిక సమస్యలు ఎదురవుతున్నట్టు గుర్తించారు.
దేశంలో కరోనా (Covid-19) మహమ్మారి మరోసారి విజృంభిస్తున్నది. కొత్తరూపు సంతరించుకున్న కోవిడ్.. జేఎన్.1 (JN.1) సబ్‌వేరియంట్ రూపంలో వేగంగా విస్తరిస్తున్నది. దీంతో ఆదివారం కొత్తగా 841 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
JN.1 | దేశంలో కరోనా వైరస్ (Coronavirus) వ్యాప్తి కొనసాగుతోంది. రోజురోజుకూ కొత్త కేసుల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది. ఇదే సమయంలో కరోనా సబ్ వేరియంట్ జేఎన్.1 (JN.1) కూడా చాపకిందనీరులా విస్తరిస్తోంది.