Coronavirus | 636 కొత్త కేసులు.. మూడు మరణాలు
Coronavirus | భారత్‌లో కరోనా వైరస్ (Coronavirus) వ్యాప్తి కొనసాగుతోంది. రోజురోజుకూ కొత్త కేసుల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది. అయితే, నిన్నటితో పోలిస్తే నేడు కొత్త కేసుల్లో కాస్త తగ్గుదల కనిపిస్తోంది.
Coronavirus | భారత్‌లో కరోనా వైరస్ (Coronavirus) వ్యాప్తి కొనసాగుతోంది. రోజురోజుకూ కొత్త కేసుల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది. అయితే, నిన్నటితో పోలిస్తే నేడు కొత్త కేసుల్లో కాస్త తగ్గుదల కనిపిస్తోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకూ 24 గంటల వ్యవధిలో 636 కొత్త కేసులు వెలుగు చూశాయి.
తాజా కేసులతో కలిపి దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య 4,394కు చేరుకుంది. ఇక నిన్క ఒక్కరోజే మహమ్మారి కారణంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,33,364కి ఎగబాకింది. ఇక దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ కరోనా నుంచి 4,44,76,150 మంది కోలుకున్నారు.
ఇక నిన్న (శనివారం ఉదయం 8 గంటల నుంచి ఆదివారం ఉదయం 8 గంటల వరకూ) దేశంలో 841 కొవిడ్-19 కేసులు నమోదైన విషయం తెలిసిందే. 227 రోజుల వ్యవధిలో ఇదే గరిష్ఠం. అంతకుముందు ఈ ఏడాది మే 19న 865 కేసులు నమోదయ్యాయి.
Also Read..
Road Accident | ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
New Year | ఆధ్యాత్మిక శోభ.. కొత్త ఏడాది భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయాలు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

