Viral Video | రైల్వే ప్లాట్‌ఫామ్‌పై (Railway Platform) నిద్రిస్తున్న వారిపై ఓ పోలీసు (Cop) బాటిల్ తో నీళ్లు పోశారు. పూణే రైల్వే స్టేషన్ (Pune Railway Station) లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
sand mafia | ఇసుక మాఫియా (sand mafia) మరోసారి రెచ్చపోయింది. అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీస్‌ను లారీతో తొక్కి చంపారు. కర్ణాటకలోని కలబురగి జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
Cop Shoots Bride | మేకప్ కోసం బ్యూటీ పార్లర్‌కు వెళ్లిన వధువుపై ఒక పోలీస్ గన్‌తో కాల్పులు జరిపాడు (Cop Shoots Bride). అనంతరం తనను తాను కాల్చుకునేందుకు ప్రయత్నించాడు. పార్లర్ సిబ్బంది అడ్డుకోవడంతో అక్కడి నుంచి పారిపోయాడు.
ముంబైకి చెందిన పోలీస్ అధికారి లెట్స్ వర్క్ ఇట్ అవుట్ సాంగ్‌కు క్రేజీ మూమెంట్స్‌తో హోరెత్తించిన వీడియో (viral video) ప్రస్తుతం నెట్టింట తెగ వైరలవుతోంది. ఈ వైరల్ వీడియోను అమోల్ కాంబ్లే అనే పోలీస్ ఇన్‌స్టాగ్ర�
పోలీస్ ఇన్స్పెక్టర్ అభినవ్ రాయ్, ఆ వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అతడిపై పంచ్‌లు ఇచ్చాడు. ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు జోక్యం చేసుకున్నప్పటికీ అతడ్ని కొట్టడం ఆపలేదు.
ఢిల్లీలోని కనాట్ ప్లేస్‌లో మ్యుజిషియన్ చేపట్టిన గిటార్ పెర్ఫామెన్స్‌ను ఓ పోలీస్ కానిస్టేబుల్ అడ్డగించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రోడ్డుపై అతడు సాంగ్ ప్లే చేస్తుండగా వినేందుకు పె�
మహారాష్ట్రలో దారుణం జరిగింది. అమరావతి జిల్లాలోని ఓ హోటల్లో 17 ఏండ్ల బాలికపై ఎస్ఐ లైంగిక దాడికి పాల్పడిన ఘటన వెలుగుచూసిందని పోలీసులు వెల్లడించారు.