ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ పోలీసు అధికారి బీజేపీ కండువాను తన యూనిఫాంపై వేసుకున్నాడు. ఇప్పుడు ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరలైంది.
ఓ బాధ్యతాయుతపోలీసు ఇలా అధికార పార్టీకి చెందిన కండువాను యూనిఫాంపై కప్పుకోవడమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.