ముంబై : ముంబైకి చెందిన పోలీస్ అధికారి లెట్స్ వర్క్ ఇట్ అవుట్ సాంగ్‌కు క్రేజీ మూమెంట్స్‌తో హోరెత్తించిన వీడియో (viral video) ప్రస్తుతం నెట్టింట తెగ వైరలవుతోంది. ఈ వైరల్ వీడియోను అమోల్ కాంబ్లే అనే పోలీస్ ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేశారు.
ఈ క్లిప్‌లో అమోల్ బనియన్, షార్ట్స్ ధరించి క్యాచీ ట్రాక్‌కు స్టైలిష్‌గా కాళ్లు కదిపాడు. ట్రెండింగ్ అవడంతో రీపోస్ట్ చేస్తున్నా అని పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోకు 70 లక్షల పైగా వ్యూస్ లభించాయి. నెటిజన్లు అమోల్ పెర్ఫామెన్స్‌ను ఎంజాయ్ చేస్తూ కామెంట్స్ సెక్షన్లో ప్రశంసలతో ముంచెత్తారు. స్టైలిష్ డ్యాన్స్ మూమెంట్స్ అని ఓ యూజర్ కామెంట్ చేశారు. ఇక 2004లో లెట్స్ వర్క్ ఇట్ అవుట్ విడుదలై్ంది.
Read More