గులాబీ అడ్డా అయిన మెదక్ ఎంపీ స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి సత్తాచాటుదామని క్యాడర్‌కు మాజీ మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. మెదక్ పార్లమెంట్ ఎన్నికల సన
Harish Rao | మెదక్ పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట అని, ఇక్కడ గెలుపు గులాబీ జెండాదే అని హరీశ్‌రావు పేర్కొన్నారు. బీఆర్ఎస్ గెలవాలి.. తెలంగాణ నిలవాలి అనే నినాదంతో పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారం చేయా�
రాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీలు కన్ఫ్యూజన్లో ఉన్నాయి.ఎన్నికల షెడ్యూల్ విడుదలై రాజకీయ పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తున్నా.. సీపీఎం, సీపీఐలు ఇంకా మీనమేషాలు లెక్కిస్తున్నాయి.
ఊసరవెల్లి.. ప్రాణ రక్షణ కోసం రంగులు మారుస్తుంటుంది. కానీ.. కొందరు నాయకులు అధికారం కోసం జెండాలు మారుస్తారు. ఊసరవెల్లి రంగులు మార్చేందుకైనా కొంత సమయం పడుతుందేమోగానీ! సదరు నాయకుడు ఓట్లేసిన జనం వేలికి సిరా గు�
తాము అధికారంలోకి వస్తే పంటలకు బోనస్ ఇస్తామని ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ప్రకటించింది. అధికారంలోకి వచ్చాక ఇప్పుడా సంగతిని మర్చిపోయింది. బోనస్ సంగతి దేవుడెరుగు.. పంటలకు మద్దతు ధర కల్పించేందుకే వ్యవస�
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది మొదలు నిత్యం ఆ పార్టీలో ఏదో ఒక అసంతృప్తి రగులుతూనే ఉన్నది. పార్టీలో, ప్రభుత్వంలో సీఎం రేవంత్‌రెడ్డి వన్ మ్యాన్ షోను సీనియర్లు జీర్ణించుకోలేకపోతున్నారు.
హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో కాంగ్రెస్ పార్టీ డబుల్ గేమ్ ఆడుతున్నదా? ఓవైపు ఎంఐఎంతో స్నేహం నటిస్తూ, మరో పార్టీతో లోపాయకారీ ఒప్పందం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నదా.? తాజా పరిణామాలను గమన
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్న బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌పై కాంగ్రెస్ మహిళా నాయకురాలు సుప్రియా శ్రీనేత్ అభ్యంతరకర పోస్ట్ చేయడం దుమారం రేపింది. దీనిపై కంగన మండిపడ్డారు. ‘20 ఏండ్
Om Birla Vs Prahlad Gunjal In Kota | లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై, బీజేపీ మాజీ నేత పోటీకి దిగారు. రాజస్థాన్‌లోని కోటా లోక్‌సభ స్థానం నుంచి ప్రహ్లాద్ గుంజాల్ ఆయనపై తలపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆయనను బరిలోకి దిం�
Loksabha Elections : రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తన భార్యకు టికెట్ నిరాకరించడంతో కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే భరత్ చంద్ర నరహ్ రాజీనామా చేశారు.