Sonia Gandhi : లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. కాంగ్రెస్ మాజీ చీఫ్ సోనియా గాంధీని పెద్దల సభకు పంపాలని పార్టీ అగ్రనాయకత్వం యోచిస్తోంది.
కరెంటు ఎప్పుడు పోతుందో (Power Cut) తెలియని పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నది. రెండు గంటలు విద్యుత్ కోతలు విధిస్తామని ప్రభుత్వం అధికారికంగానే ప్రకటించింది. ఈ నేపథ్యంలో గత తొమ్మిదిన్నరేండ్లలో ఎన్నడూ లేని�
కృష్ణ నదిపై ఉన్న ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి అప్పగించబోమంటూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) డిమాండ్ చేశారు. చేసిన తప్పును సరిదిద్దుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచి�
గత కేసీఆర్ సర్కారు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును బద్నాం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతున్నట్టు కనిపిస్తున్నది.
కాంగ్రెస్ పార్టీ గిరిజన వ్యతిరేకి అని, వారికి ఎన్నికలప్పుడే గ్రామా లు, రైతులు, పేదలు గుర్తుకు వస్తారని ప్రధాని మోదీ విమర్శించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 370కు పైగా స్థానాల్లో విజయం సాధిస్తుందని �
Mallikarjun Kharge : మూడు వ్యవసాయ చట్టాల నిలిపివేత మోదీ ఎత్తుగడని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అన్నారు. ఈ మూడు నల్ల చట్టాల రద్దుకు సంబంధించి నోటిఫికేషన్ ఇంకా వెలువడలేదని, 2024లో కేంద్రంలో కాంగ్రె
AAP-Congress Alliance | ప్రతిపక్ష ఇండియా కూటమిలోని పార్టీలు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌కు వరుస షాక్‌లు ఇస్తున్నాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించాయి. పంజాబ్, ఛండీగఢ్ లోక్‌సభ స్థా�
Acharya Pramod Krishnam : పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలతో పాటు క్రమశిక్షణారాహిత్యానికి పాల్పడ్డారనే ఆరోపణలపై కాంగ్రెస్ నుంచి ఆచార్య ప్రమోద్ కృష్ణం వేటుకు గురయ్యారు.
ఇరిగేషన్‌శాఖ ఈఎన్సీ ఎవరు? రాష్ట్రవ్యాప్తంగా ఇప్పుడు ఇదే చర్చ జోరుగా సాగుతున్నది. కేఆర్ఎంబీకి కృష్ణా ప్రాజెక్టుల అప్పగింత నేపథ్యంలో ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తిన తర్వాత ఈఎన్సీ మురళీధర్‌ను రాజీన
ఎన్నికలకు ముందు ఎక్కడ పడితే అక్కడ డిక్లరేషన్లను ప్రకటిస్తూ అన్ని వర్గాల ఓట్లను దండుకొన్న కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చాక ఆ డిక్లరేషన్లను బుట్టదాఖలు చేసినట్టు కనిపిస్తున్నది.
రెండు లక్షల ఉద్యోగాల భర్తీ విషయమే లేదు.. నిరుద్యోగ యువతకు నెలనెలా నిరుద్యోగ భృతి ప్రస్తావనే రాలేదు.. బీఆర్ఎస్ సర్కారుకు ఉన్న చిత్తశుద్ధిలో కొంతైనా కాంగ్రెస్‌కు లేదని నిరుద్యోగులు కాంగ్రెస్ సర్కారుప�
తమది ప్రజా ప్రభుత్వమని పదేపదే గొప్పలు చెబుతున్న రాష్ట్ర సర్కారు పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు మాత్రం అరకొర నిధులు కేటాయించింది. ప్రజాపాలన ద్వారా ఇండ్ల కోసం 82 లక్షల దరఖాస్తులు వస్తే వాటిలో నాలుగు లక�