బీసీలు అందరు ఏకమై నేటి ఛలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ పిలుపునిచ్చారు.
ప్రజావ్యతిరేక పాలన అంతం కావాలంటే రాష్ట్రంలో మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని బీఆర్ఎస్ రాజేంద్రనగర్ ఇన్చార్జి పట్లోళ్ల కార్తీక్ రెడ్డి తెలిపారు.
రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ ఆర్డినెన్స్ జారీ చేస్తుండడం పట్ల మరికల్లో (Marikal) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీహరి, నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పరిణికా రెడ్డి చిత్రపటాలకు పాలాభ�
ఖమ్మం రూరల్ (Khammam) మండలం ఏదులాపురం మున్సిపాలిటీ ప్రజలకు హై టెన్షన్ కరెంటు తీగలు శాపంగా మారుతున్నాయి. కొన్ని సంవత్సరాలుగా ఈ సమస్య నుంచి తమను విముక్తి కల్పించాలని ప్రజాప్రతినిధులు, అధికారులకు విన్నవించుకున
తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు మున్న మల్లయ్య హెచ్చరించారు. గత ప్రభుత్వం చేసిన అభివృద్ధిని తాము చేసామని చెప్పుకోవడం సిగ
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జిల్లా రైతులను కష్టాలు వెంటాడుతున్నాయి. నీటి నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం కావడంతో గత రెండు సీజన్లలో ప్రతిసారీ దాదాపు 80 వేల నుంచి లక్షకుపై ఎకరాల్లో వరి ఎ�
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. పాఠశాలల్లో చదువుతున్న పేద, మధ్య తరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతోపాటు, అవసరమైన మౌలిక సదుపాయ�
సర్కారు బడుల్లో ఉదయం వేళ విద్యార్థుల ఆకలి తీర్చేందుకు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా 2022-23 విద్యా సంవత్సరంలో అప్పటి బీఆర్ఎస్ ప్రభు త్వం రాగి జావ పంపిణీ చేసింది.
దశాబ్దాల తరబడి చుక్కనీటికి నోచుకోక కరువుతో అల్లాడిన తుంగతుర్తి నియోజకవర్గానికి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు రావడంతో 2019 నుంచి 2023 వరకు ఇంచు భూమి �
‘రైతాంగానికి నీళ్లు ఇవ్వడం చేతకాకపోతే కాళేశ్వరం ప్రాజెక్టును మాకు అప్పగించండి.. 3 రోజుల్లో ప్రతి ఎకరాకు సాగునీరందిస్తాం’ అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి స్పష్టంచేశారు.
మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ పై కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్షుడు చెవిటి వెంకన్న చేసిన తప్పుడు ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్నామని కాంగ్రెస్ తుంగతుర్తి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నా�
సిరిసిల్లలో (Sircilla) ఇసుక కొరతతో ఇండ్ల నిర్మాణాలు నిలిచిపోతున్నాయి. ఇసుక ట్రాక్టర్ ట్రిప్పుకు రూ.5 వేల నుంచి రూ.6 వేల వరకు ధర ఉండటంతో ఆందోళన చెందుతున్నారు. ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక కొరత లేదు.. ఉచితంగా అందిస్తామని చె�
కాంగ్రెస్‌కు నీళ్లవ్వడం చేతకాకపోతే కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్‌కు అప్పగిస్తే మూడు రోజుల్లో ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అన్నారు.
42 శాతం రిజర్వేషన్‌పై రాష్ట్రపతికి బిల్లును పంపిన కాంగ్రెస్ సర్కారు.. రాష్ట్రం లో ఆర్డినెన్స్ డ్రామా ఆడుతూ బీసీలను మోసం చేస్తున్నదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు.
రాజ్యాంగబద్ధంగానే రాష్ట్రంలో 42 శాతం బీసీ రిజర్వేషన్లను అమలు చేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. ఇదే విషయాన్ని బీఆర్ఎస్ తొలి నుంచి కోరుతున్నదని స్పష్టంచేశారు. ఆర్డినెన్స్‌లు, జీవోల �