Motkupalli Narasimhulu | తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై సీనియర్ నాయకులు మోత్కుపల్లి నర్సింహులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి చాతకాని వెధవ అంటూ దుయ్యబట్టారు. ఆయన రెడ్డి దొర.. పొట్టి దొర అని విమర్శించారు.
వరంగల్ పార్లమెంట్ స్థానంలో బీఆర్ఎస్ గెలుపు ఖాయమైందని పార్టీ అభ్యర్థి సుధీర్ కుమార్ (Sudheer Kumar) అన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌లకు ఓటు అడిగే నైతిక హక్కు లేదని విమర్శించారు.
సార్వత్రిక ఎన్నికల మూడో దశకు రంగం సిద్ధమైంది. మే 7న 92 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఇప్పటికే ప్రచారపర్వం ముగిసింది. దేశ రాజకీయాల్లో కీలక నేతలుగా ముద్రపడ్డ వారికి ఈ ఎన్నికలు అగ్నిపరీక్షగా మారాయి.
తెలంగాణ ప్రజలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్ఆర్ (రాహుల్/రేవంత్)టాక్స్ విధిస్తున్నదని, రాష్ట్రంలో కోట్ల రూపాయల ట్యాక్స్‌లు వసూలు చేసి ఢిల్లీకి పంపుతున్నదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విమర్శించారు.
కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవిని గతంలో రెండుసార్లు ఎంపీగా గెలిపిస్తే ప్రజలు, యువత కోసం ఏమీ చెయ్యలేదని నాగర్‌కర్నూల్ బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ విమర్శించారు.
నిర్మల్ సభలో రాహుల్‌గాంధీ మాట్లాడుతూ మహిళలకు రూ. 2500 ఇస్తున్నట్టు చెప్పారని, మరి జగిత్యాలలో ఎవరికైనా వచ్చాయా? అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రశ్నించారు.
గ్యారెంటీల అమలుపై కాంగ్రెస్ నేతలది పూటకోమాట.. రోజుకో అబద్ధం! అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రారంభించిన గ్యారెంటీల గారడీని కాంగ్రెస్ నేతలు లోక్‌సభ ఎన్నికల ముంగిట కూడా కొనసాగిస్తున్నారు.
లోక్‌సభ మూడో దశ ఎన్నికల ప్రచారానికి ఆదివారం సాయంత్రంతో తెరపడింది. 11 రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 92 స్థానాలకు ఈ నెల 7న(మంగళవారం) పోలింగ్ జరుగనున్నది.
‘నువ్వు.. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నావన్న విషయాన్ని మరువకు. నీ స్థాయికి తగిన మాటలు మాట్లాడు. ఇంతటి బాధ్యతారాహిత్యంగా మాట్లాడిన సీఎంను నేను ఇంతవరకూ చూడలేదు.
అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే రేవంత్‌రెడ్డి సర్కార్ ప్రజాసమస్యలను, ఇచ్చిన హామీలను విస్మరించిందని జనగామ మాజీ ఎమ్మెల్యే, భువనగిరి ఎంపీ నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, బీ�
దశాబ్దాల తెలంగాణ తల్లి బానిస సంకెళ్లు తెంచేందుకు.. ఈ గడ్డపై ఓ ధిక్కార స్వరం వినిపించింది. ఓ వేగుచుక్క ఆశాజ్యోతిని వెలిగించింది. ఆ ధిక్కార స్వరం, ఆశాజ్యోతి మరెవరో కాదు, తెలంగాణ కోసం బరిగీసి నిలిచి కొట్లాడి�
‘అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెసోళ్ల మాటలు నమ్మి మోసపోయాం.. ఈ సారి పార్లమెంట్ ఎన్నికల్లో ఎట్టిపరిస్థితుల్లో ఆ పార్టీకి ఓటెయ్యం.. బీఆర్ఎస్ పార్టీకే మా సంపూర్ణ మద్దతు’ అంటూ మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మం�