అలవిమాలిన హామీలతో అందలమెక్కిన కాంగ్రెస్ పార్టీ వాటిని అమలు చేయలేక చతికిలపడుతున్నది. అధికారం మీది యావతో ఆ పార్టీ నాయకులు రాష్ట్ర ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపించారు.
తెలంగాణ కోసం తెగించి కొట్లాడి, రక్తాన్ని చిందించకుండా శాంతియుత మార్గంలో రాష్ర్టాన్ని సాధించి, ఆ రాష్ర్టాన్ని పదేండ్లు ప్రగతి పథంలో నడిపిన బీఆర్ఎస్ పార్టీకి ప్రస్తుతం సంధికాలం నడుస్తున్నది.
Loksabha Speaker: లోక్‌సభ స్పీకర్ ఎన్నిక విషయంలో ఇండియా కూటమిలోని కాంగ్రెస్, టీఎంసీ మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఎన్నిక అంశంలో డివిజన్ కోరినట్లు తృణమూల్ కాంగ్రెస్ అంటోంది. కానీ అలా డిమాండ�
రైతుల రుణమాఫీ చేయకముందే, క్యాబినెట్ నిర్ణయంపై గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ సంబురాలు చేసుకోవడం సిగ్గుచేటని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి మండిపడ్డారు.
KTR | పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్న రేవ
Jeevan Reddy | కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి (MLC Jeevan Reddy) తన రాజీనామాపై వెనక్కి తగ్గినట్లు సమాచారం. సోమవారం జీవన్ రెడ్డితో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy cm Batti), మంత్రి శ్రీధర్ బాబు ఏకాంత చర్చలు జరిప�
రైతుభరోసా ఎవరెవరికి ఇవ్వొద్దు? ఏ ఊళ్లో ఎంతమందికి కోతలెయ్యాలి? ఎవరెవరిని అనర్హులుగా ప్రకటించాలి? కొంతమంది రైతుల మీద ‘అనర్హులు’ అనే ముద్ర వేయడానికి ఎలాంటి నిబంధనలు రూపొందించాలి? రాష్ట్రంలో అధికారంలోకి వ�
అధికారంలో ఉన్నామని విర్రవీగుతూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తే కాంగ్రెస్ పార్టీకి ప్రజల చేతిలో గుణపాఠం తప్పదని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు హెచ్చరించారు.
MLC Jeevan Reddy | కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పార్టీ అధినాయకత్వంపై అలకబూనిన సంగతి తెలిసిందే. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంపై జీవన్
BRS Party | 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ టికెట్‌పై గెలిచిన పలువురు ఎమ్మెల్యేలు పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుకున్న సంగతి తెలిసిందే. ప్రజల తీర్పుకు వ్యతిరేకంగా తమ పార్టీని వీడి కాంగ్రెస్‌ల�
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి (MLC Jeevan Reddy) అలకబూనారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పార్టీలో చేర్చుకోవడంపై ఆగ్రహంగా ఉన్నారు. ఆయన చేరికపై పార్టీ అధిష్ఠానం కనీసం తనకు సమాచారం ఇవ్వ�
రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన బొడ్డు శ్రీధర్‌రెడ్డి హత్య ఇంకా కొలిక్కి రాలేదు. ఘటన జరిగి నెల రోజులు గడిచినా నిందితుల ఆచూకీ మాత్రం లభించలేదు. చిన్నంబావి మండలం లక్ష్మీపల్లి గ్రామానికి చెందిన శ్రీధర్