కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలతో ఉమ్మడి జిల్లాలో నిరసనలు హోరెత్తాయి. మహిళలకు ఫ్రీ బస్సు పథకంతో ఆటో డ్రైవర్ల బతుకులు రోడ్డున పడ్డాయని నిరసనలు వెల్లువెత్తగా, కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కా�
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు కూడా దాటక ముందే ఆ పార్టీ నేతలు ఆగడాలు షురూ అయ్యాయి. అధికార పార్టీ నేతలం మమ్మల్నేం చేస్తారులే అనుకున్నారో ఏమో దుశ్చర్యలకు పాల్పడుతున్నారు.
సమస్యలు పరిష్కరించాలని కార్మికులు కదం తొక్కారు. కార్మిక వ్యతిరేక విధానాలపై జిల్లా వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. శుక్రవారం ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడా�
జిల్లాలోని మండల కేంద్రాల్లో ఆటో కార్మికులు, యూనియన్ ఆధ్వర్యంలో డ్రైవర్లు శుక్రవారం ఆందోళన చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన బంద్‌ను పాటించి, రాస్తారోకో చేశారు.
వేసవి ఆరంభంలోనే ఎండలు దంచి కొడుతున్నాయి. ఎండల తీవ్రత పెరిగే కొద్దీ కరెంటు వినియోగం గణనీయంగా పెరుగుతున్నది. ఇందుకు అనుగుణంగా కార్యాచరణ సిద్ధం చేసుకోవాల్సిన విద్యుత్ శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్ల�
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు నెలలుదాటినా ఒక్క ఉద్యోగానికి ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. ఒక్క ఉద్యోగానికి పరీక్ష సైతం నిర్వహించలేదు. కానీ, 23 వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు పబ్లిసిటీ చేసుకుం
వేరుశనగ ధరలు రోజురోజుకూ నేల చూపులు చూస్తుండడంతో గత్యంతరం లేక అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొన్నదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆందోళనలు, ధర్నాలు చేసినా ధర మాత్రం పెరగడం లేదని.. మార్కెట్‌కు తీసుకొ�
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేసే పరిస్థితిలేదని, లోక్‌సభ ఎన్నికల కోడ్ సాకు తో ఆ పార్టీ డ్రామాలకు కుట్ర చేస్తున్నదని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కుమార్ ఆరోపించారు.
దుబ్బాకను రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి శాసనసభలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం శాసనసభ సమావేశాల్లో భాగంగా తొలిసారి ఆయన మాట్లాడారు. దుబ్బాకను రెవెన్యూ డివి
తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో రాచరికపు ఆనవాళ్లు ఏమున్నాయని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ప్రశ్నించారు. శాసనమండలిలో గురువారం తెలంగాణ అధికారిక చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహం మార్పుపై
MLC Kavitha | రాష్ట్ర ప్రభుత్వం వేరుశనగ పంటకు కనీస మద్దతు ధర కల్పించకపోవడంపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆందోళన వ్యక్తంచేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట, నాగర్‌కర్నూల్ వ్యవసాయ మార్కెట్లలో రైతుల చేపట్టిన న
ప్రమోషన్లు, బదలీలను పూర్తిచేసిన తర్వాతే గురుకుల పోస్టులను భర్తీ చేయాలని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ టీచర్స్ అసోసియేషన్ (టీటీడబ్ల్యూఆర్ఈఐటీఏ) రాష్ట్ర అధ్యక్షుడు రుషిక�
పదేండ్ల అనంతరం తెలంగాణ ఉద్యమ రోజులు గుర్తుకొచ్చేలా నల్లగొండలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాల్గొన్న ‘చలో నల్లగొండ’ సభ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపింది. సభలో కేసీఆర్ చెప్పిన ప్రతి మాట జనంలోకి, ప్రధానంగ�