Telangana | తెలంగాణలో తాజాగా 10 మంది ఐపీఎస్ ఆఫీసర్లు బదిలీ అయ్యారు. 2021, 2022 బ్యాచ్లకు చెందిన ఐపీఎస్ ఆఫీసర్లను బదిలీ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
హామీలు కొండత.. అమలు గోరంత అన్న చందంగా మారింది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాల పరిస్థితి. విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్తు పథకం అందులో ఓ భాగం.
కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ఖజానాకు కష్టకాలం మొదలైంది. అన్ని రంగాల్లో స్తబ్ధత నెలకొనడంతో అభివృద్ధికి బ్రేకులు పడుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పాలనలో ఆర్థిక రంగ వృద్ధి ‘కరోనా’ కాలాన్ని తలపిస్తున్నది.
‘ఉద్యమాలు చేసి తెలంగాణ తెచ్చినోళ్లం.. గులాబీ పార్టీ వాళ్లం. గట్టిగా ప్రజల పక్షాన నిలబడతాం..’ అంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కేసీఆర్ను ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేక కేసీఆర్ బిడ్డలమైన రామన్న మీద, తన
లంబాడీల భాష ‘గోర్ బోలి’ని రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ లో చేర్చి, అధికారికంగా ప్రకటించాలని లంబాడీల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు రాంబల్ నాయక్ డిమాండ్ చేశారు.
సాధారణంగా ఏ ఉద్యోగిని అయినా నియమించుకునే ముందు ఏం పనిచేయాలో.. ఎంత జీతం వస్తుందో.. ప్రమోషన్ ఎలా వస్తుందో వివరంగా చెప్తుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగమైతే పేస్కేల్ నుంచి రిటైర్మెంట్ వరకు ప్రతి అంశాన్ని పక్కా�
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే విద్యారంగం భ్రష్టుపట్టిపోయింది. గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు కలుషితాహారం తిని ప్రాణాలు కోల్పోతున్నారు.
అమలుకు నోచుకోని హామీలిస్తూ అన్ని వర్గాలను కాంగ్రెస్ సర్కార్ అయోమయానికి గురిచేస్తున్నది. కాంగ్రెస్ సర్కార్ వచ్చిన ఏడాదిలోనే గురుకుల పాఠశాలల పరిస్థితి అధ్వానంగా తయారైంది. కనీస మౌలిక వసతులను కల్పిం�
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ఇచ్చిన హామీని స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలు చేయాలని ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.