తొలి తెలంగాణ ఉద్యమ ఫలంగా అంది వచ్చిన ‘హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ’ని నగరం దాటించేందుకు కుట్రలు మొదలయ్యాయా? అనాడు 370 మంది విద్యార్థుల రక్త తర్పణానికి జడిసిన ఇందిరమ్మ, తొలి శాంతి ప్రయత్నంలో భాగంగా కం�
చట్ట సభల సంప్రదాయాన్ని కాపాడాలని, ప్రజాస్వామ్యబద్ధంగా సమావేశాలను నిర్వహించాలని శాసనసభలో ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. చట్ట సభల సంప్రదాయాన్ని, హుందాతనాన్ని పోగొట్టవద్దని అధికార ప�
కాంగ్రెస్ ప్రభుత్వ తాజా బడ్జెట్ గారడీ మాటలు, గాలిమేడలు అన్నట్టుగా సాగిందని బీఆర్ఎస్ విరుచుకుపడింది. అంకెలు చూస్తే ఆర్భాటంలా.. పనులు చూస్తే డొల్లతనంలా కనిపిస్తున్నదని ధ్వజమెత్తింది.
ఎల్ఆర్ఎస్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట రియల్ ఎస్టేట్ వ్యాపారుల సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు.
గోదావరి... తెలంగాణకు జీవనది. తాగునీటికి, పంటలకు, కరెంటు తయారీకి, పరిశ్రమలకు ఇదే జీవనాధారం. వానకాలంలోనే పుష్కలంగా పారే గోదావరిపై తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుతో జీవనదిగా �
గత ఎండాకాలం అనుభవాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం పాఠాలు నేర్చుకోకపోవడంతో అప్పుడే శ్రీశైలం రిజర్వాయర్ ఖాళీ అయింది. నెల రోజుల్లోనే దాదాపు 93 టీఎంసీలు తరిగిపోయాయి.
కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో ఇచ్చిన హామీలు అమలు కావడం లేదని, ప్రజలు ఆరు నెలలకే రోడ్ల మీదకు వచ్చారని, ఇప్పుడు తెలంగాణలో రెండు నెలల్లోనే మేము ఏం అనకపోయినా ప్రజలే మేము ఇంత ఘోరంగా మోసపోతిమి.
కాంగ్రెస్ సరార్ను కేసీఆర్ కూల్చే కుట్ర చేస్తున్నారంటూ ఎంపీ సంజయ్ చేసిన వ్యాఖ్యలపై ఆధారాలు బహిర్గతం చేయాలని కాంగ్రెస్ నగర కమిటీ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్రెడ్డి డిమాండ్ చేశారు.
ఎక్కడో మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లో కొయినా డ్యాం.. అక్కడి నుంచి అవసరం లేకున్నా తెలంగాణ 30 టీఎంసీల నీళ్లు అడుగుతున్నది. అందుకు బదులుగా ఆ 30 టీఎంసీల నీటితో కొయినాలో ఎంత కరెంటు ఉత్పత్తి చేస్తారో అంత కరెంటు ఇ�
‘గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీగా ఇస్తామన్నరు. మ్యానిఫెస్టోలో పెట్టినన్రు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల దాటింది. మరి కరెంట్ బిల్లులు కట్టుడా..? లేదా..? ఏదో ఒకటి స్పష్టత ఇవ్వా