గత కొద్ది రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పాలకుర్తి మండలంలోని ఈసాలతక్కల్లపల్లి గ్రామానికి చెందిన గునిగంటి లింగయ్య పూరిల్లు తడిసి కూలిపోయింది.
పెద్దపెల్లి జిల్లా జూలపల్లి మండలంలో కెనాల్ వంతెనలు దెబ్బతింటున్నాయి. కానీ అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. ప్రజా ప్రతినిధులు, అధికారులకు వంతెనలు బాగు చేయించాలని పలుమార్లు విన్నించుక
Kannauj Railway Station | ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ రైల్వే స్టేషన్లో బిల్డింగ్ సెంట్రింగ్ కూలడంతో శిథిలాల కింద చిక్కుకున్న 28 మంది కూలీలను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. రక్షించిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి �
Tejashwi Yadav : బిహార్‌లో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉందని చెబుతున్నారని కానీ గత 20 రోజులుగా రాష్ట్రంలో డజనుకు పైగా వంతెనలు కుప్పకూలాయని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఎద్దేవా చేశారు.
హైదరాబాద్‌లో నిర్మాణ రంగం కుదేలైంది. కీలకమైన బహుళ అంతస్థుల నిర్మాణ అనుమతులను కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేయడంతో నిర్మాణరంగం ఒక్కసారిగా డీలా పడింది. గత మూడు నెలలుగా బడా నిర్మాణాలకు సంబంధించిన ఫైళ్లన్న�
Teen Dies : స్కూల్లో బాస్కెట్ బాల్ గేమ్ ఆడుతూ కుప్పకూలి ప్రాణాలు విడిచిన 14 ఏండ్ల బాలిక ఉదంతం కలకలం రేపింది. అమెరికాలోని ఇల్లినాయిస్లో ఈ ఘటన చోటుచేసుకుంది.
వాషింగ్టన్: ఎండకు తాళలేక బండిని లాగుతున్న గుర్రం రోడ్డుపై కుప్పకూలింది. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో బుధవారం ఈ సంఘటన జరిగింది. మాన్‌హట్టన్ హెల్స్ కిచెన్ ప్రాంతంలోని కూడలి వద్ద క్యారేజ్ లాగుతున్న రై�
న్యూఢిల్లీ : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించారు. ఈ నేపథ్యంలో భారతీయ మార్కెట్లు కుప్పకూలాయి. గురువారం మార్కెట్ ప్రారంభమైన నిమిషాల వ్యవధిలో రూ.8లక్షల కోట్ల ఇన్వెస్టర�