గతేడాది నేవీ డే సందర్భంగా డిసెంబర్ 4న సింధుదుర్గ్‌లో ఏర్పాటు చేసిన 35 అడుగుల ఎత్తయిన శివాజీ విగ్రహం (Shivaji Statue) ఈ నెల 26న కుప్పకూలింది. ఈ కేసులో నిర్మాణ సలహాదారుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికే విగ్రహం శిల�
బీజేపీ పాలిత గుజరాత్‌లోని ఓ స్కూల్లో విద్యార్థులు మధ్యాహ్న భోనజం చేస్తుండగా తరగతి గది గోడ ఒక్కసారిగా (Classroom Collapsed) కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.
తిరుమలలో (Tirumala) దేవుడి దర్శనానికి వెళ్లిన యువతి గాయాలపాలయ్యింది. తిరుమల కొండపై ఉన్న జాపాలి క్షేత్రంలో ఆంజనేయ స్వామి దర్శనం కోసం ఓ యువతి వెళ్తున్నది. ఈ క్రమంలో ఆమెపై ఒక్కసారిగా చెట్టు కొమ్మ విరిగి పడింది.
Afraid Of Crossing | బీహార్‌లో వరుసగా వంతెనలు కూలిపోతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారంలో ఉన్న బీజేపీ నేత దీనిపై ఆందోళన వ్యక్తం చేశారు. బ్రిడ్జి దాటాలంటే భయమేస్తోందని అన్నారు. వంతెనలు కూలడంపై సీరియస్‌గా దర్యాప్తు జరుపాలన
మిజోరంలో తీవ్ర విషాదం చోటుచేసుకున్నది. ఐజ్వాల్ జిల్లాలో గ్రానైట్ క్వారీ (Stone Quarry) కూలడంతో పది మంది కార్మికులు మరణించారు. పలువురు శిథిలాల కింద చిక్కుకున్నారు. పోలీసులు అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహ
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో (Mumbai) భీకర గాలులు బీభత్సం సృష్టించాయి. గాలుల ధాటికి ఘాట్కోపర్ ప్రాంతంలో అక్రమంగా ఏర్పాటుచేసిన ఓ భారీ హోర్డింగ్ (Mumbai Hoarding) పెట్రోల్ పంప్‌పై కుప్పకూలింది. దీంతో ఇప్పటివరకు 14 మంది ప్
పెద్దపల్లి (Peddapalli) జిల్లాలో మానేరు నదిపై నిర్మాణంలో ఉన్న వంతెన ఈదురుగాలులకు కుప్పకూలిపోయింది. సోమవారం అర్ధరాత్రి ముత్తారం మండలం ఓడేడు పరిధిలో ఈ ఘటన చోటుచేసుకున్నది.
brick kiln wall collapse | ఇటుక బట్టీ గోడ కూలింది. (brick kiln wall collapse) ఈ సంఘటనలో ఆరుగురు కార్మికులు మరణించారు. అధికారులు జేసీబీతో సహాయక చర్యలు చేపట్టి శిథిలాలను తొలగించారు.
జర్మనీలో అతిపెద్ద థీమ్ పార్క్ యూరోపా పార్క్‌లో జరిగిన ప్రమాదంలో ఏడుగురు గాయపడ్డారు. ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ సరిహద్దు పట్టణం రస్ట్‌లో ఈ జరిగిన సంఘటనకు సంబంధించిన వీడియో (Viral Video) ప్రస్తు�
చైనాలోని (China) హీలాంగ్జియాంగ్ ప్రావిన్స్‌లో (Heilongjiang Province) ఘోర ప్రమాదం జరిగింది. క్వికిహార్‌లోని (Qiqihar) ఓ మిడిల్ స్కూల్లో (Middle School) జిమ్ పైకప్పు (Gym Roof) ఒక్కసారిగా కూలిపోయింది (Collaps). దీంతో పది మంది మరణించారు.