PM Modi | శివాజీ విగ్రహం నేలకూలినందుకు క్షమాపణలు చెబుతున్నా..! : ప్రధాని మోదీ
PM Modi : మహారాష్ట్రలోని సింధ్‌దుర్గ్‌లో శివాజీ మహరాజ్ విగ్రహం కూలిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు.
PM Modi : మహారాష్ట్రలోని సింధ్‌దుర్గ్‌లో శివాజీ మహరాజ్ విగ్రహం కూలిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. శివాజీ విగ్రహం కూలడంతో బాధపడిన మహారాష్ట్ర ప్రజలకు తాను శిరస్సు వంచి క్షమాపణలు చెబుతున్నానని ప్రధాని పేర్కొన్నారు. పాల్ఘర్ జిల్లాలోని మల్వన్‌లో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ ఘటనపై తాను క్షమాపణలు చెబుతున్నా ప్రతిపక్షాలు క్షమాపణలు చెప్పడం లేదని ప్రధాని విమర్శించారు.
ఛత్రపతి శివాజీ మహరాజ్‌ను తమ దైవంలా కొలిచే వారంతా విగ్రహం కూలిన ఘటనలో ఎంతో బాధపడ్డారని, వారందరికీ తాను శిరస్సు వంచి క్షమాపణలు చెబుతున్నానని ప్రధాని పేర్కొన్నారు. ఈ గడ్డ బిడ్డ వీర్ సావర్కర్‌ను అవమానిస్తున్నారని విపక్షాలపై ప్రధాని విరుచుకుపడ్డారు. వీర్ సావర్కర్‌ను తూలనాడినా, శివాజీ మహరాజ్ విగ్రహం నేలకూలినా వారు విచారం వ్యక్తం చేయరని వ్యాఖ్యానించారు.
క్షమాపణలు చెప్పరని, వారు కోర్టులకు వెళ్లి పోరాడేందుకు సిద్ధంగా ఉంటారని ఆరోపించారు. ఇక అంతకుముందు ప్రధాని నరేంద్ర మోదీ పాల్ఘర్లో వధ్వాన్ పోర్టుకు శంకుస్ధాపన చేశారు. రూ. 76,000 కోట్లతో ఈ ప్లాంట్‌ను నిర్మించనున్నారు. ఇక రూ. 1560 కోట్ల విలువైన ఫిషరీస్ ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్ధాపన కార్యక్రమాల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు.
Read More :
COURT | నాని-ప్రియదర్శి ఇంట్రెస్టింగ్.. కోర్ట్ మోషన్ పోస్టర్ వైరల్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Surya Kumar Yadav: ప్రధాని మోదీని కలిసిన టీ20 మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్
Mandodari | ట్రెండింగ్‌లో ‘రామాయణం’ మండోదరి.. రాణి గెటప్‌లో అదరగొట్టిన కాజల్ అగర్వాల్!
Nutritional Products | పోషకాహార ఉత్పత్తులను తీసుకునే ముందు జాగ్రత్త.. అప్రమత్తంగా ఉండాలంటున్న నిపుణులు..
Devireddy Sudheer Reddy | కేసీఆర్‌పై కక్షతోనే కాళేశ్వరం మరమ్మతులు చేయలేదు.. రేవంత్ రెడ్డిపై సుధీర్ రెడ్డి ఫైర్
Rakul Preet Singh | భారతీయురాలిగా గర్విస్తున్నా.. ‘రామాయణ’ గురించి రకుల్ ప్రీత్‌సింగ్ ప్రత్యేక పోస్ట్!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

