Mumbai Hoarding | ముంబై హోర్డింగ్ కూలిన ఘటనలో 14కు చేరిన మృతులు
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో (Mumbai) భీకర గాలులు బీభత్సం సృష్టించాయి. గాలుల ధాటికి ఘాట్కోపర్ ప్రాంతంలో అక్రమంగా ఏర్పాటుచేసిన ఓ భారీ హోర్డింగ్ (Mumbai Hoarding) పెట్రోల్ పంప్‌పై కుప్పకూలింది. దీంతో ఇప్పటివరకు 14 మంది ప్రాణాలు కోల్పోయారు.
ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో (Mumbai) భీకర గాలులు బీభత్సం సృష్టించాయి. గాలుల ధాటికి ఘాట్కోపర్ ప్రాంతంలో అక్రమంగా ఏర్పాటుచేసిన ఓ భారీ హోర్డింగ్ (Mumbai Hoarding) పెట్రోల్ పంప్‌పై కుప్పకూలింది. దీంతో ఇప్పటివరకు 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 74 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నది. క్రేన్లు, గ్యాస్ కట్టర్లతో శిథిలాలను తొలగించేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.
పెట్రోల్ పంప్ సమీపంలో సుమారు 100 అడుగుల ఎత్తయిన భారీ హోర్డింగ్ ఏర్పాటుచేశారు. ఆ హోర్డింగ్‌కు కార్పొరేషన్ నుంచి ఎలాంటి అనుమతులు లేవని, అక్రమంగా అక్కడ ఏర్పాటుచేశారని బీఎంసీ కమిషనర్ భూషణ్ గాగ్రానీ చెప్పారు. ఆ ప్రాంతంలో నాలుగు హోర్డింగ్‌లు ఏర్పాటు చేయగా.. వాటిలో ఒకటి కుప్పకూలిందన్నారు. హోర్డింగ్ ఏర్పాటు చేసిన యాడ్ ఏజెన్సీపై పోలీసులు కేసు నమోదుచేశారు.
#WATCH | Mumbai’s Ghatkopar hoarding collapse incident: Visuals of the rescue operations from the spot.
The death toll in the Ghatkopar hoarding collapse incident has risen to 14. pic.twitter.com/6A9rcebtVX
— ANI (@ANI) May 14, 2024
#WATCH | Mumbai: Ghatkopar hoarding collapse incident | Latest visuals of the rescue operations from the spot.
The death toll in the Ghatkopar hoarding collapse incident has risen to 14 pic.twitter.com/Rr0Qee6dHI
— ANI (@ANI) May 14, 2024
#WATCH | Mumbai: The death toll in the Ghatkopar hoarding collapse incident has risen to 14. There were a total of 88 victims, out of which 74 were rescued injured: NDRF
(Morning visuals of the rescue operations from the spot) pic.twitter.com/vggAIlfY3g
— ANI (@ANI) May 14, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

