Cold Wave | రాష్ట్రంలో చలి గాలుల తీవ్రత కొనసాగుతూనే ఉన్నది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలను చలిగాలుల తీవ్రత వణికిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల లోపు నమోదవుతున్నాయి.
రాష్ట్రంలో చలిగాలుల తీవ్రత పెరిగింది. మరోవైపు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈనెల 22వ తేదీన అల్పపీడనం ఏర్పడి, 24వ తేదీ నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
గ్రేటర్‌పై చలి తీవ్రత కొనసాగుతుంది. ఈశాన్య గాలుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే తక్కువకు పడిపోతున్నాయి. ఫలితంగా రాత్రి, ఉదయం సమయంలో చలి పులి నగర వాసులను వణికిస్తోంది. ఈ క్రమంలో శనివారం రాత్రి న�
రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత పెరిగిపోవడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం వేళల్లో పొగమంచు కురుస్తుండగా, రాత్రి సమయాల్లో చలి గాలులు వీస్తున్నాయి. దీంతో 11 జిల్లాల్లో ఇప్పటికే సింగిల్ డిజిట్ కనిష్ఠ ఉష్�
Cold Wave | ఈశాన్య గాలుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. ముఖ్యంగా రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికంటే 4 నుంచి 5 డిగ్రీల వరకు పడిపోతున్నాయి.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో చలి పంజా విసురుతోంది. మూడు, నాలుగు రోజులుగా పలు మండలాల్లో తీవ్రత పెరుగుతూ వచ్చింది. పలు మండలాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఎముకలు కొరికేలా చలి తీవ్రత పెరిగిపోవడంతో ప్రజలు గజగజలాడిపోతున్నారు. సాధారణ ఉష్ణోగ్రతలు రోజురోజుకూ గణనీయంగా పడిపోతుండటంతో పది జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Cold Wave | ఈశాన్యం వైపు నుంచి వీస్తున్న కిందిస్థాయి గాలుల ప్రభావంతో నగర ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే తక్కువకు పడిపోతున్నాయి. దీంతో చలిపులి గ్రేటర్ వాసులను వణికిస్తోంది.
Cold Wave | తెలంగాణను చలి వణికిస్తోంది. ఎముకలు కొరికేలా చలి తీవ్రత మారింది. రాష్ట్రమంతటా సాధారణ ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. 10 జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఈశాన్యం వైపు నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే తక్కువకు పడిపోతున్నాయి. దీంతో గ్రేటర్‌వాసులను చలి గజగజా వణికిస్తోంది.
Cold Wave | తెలంగాణలో చలి వణికిస్తోంది. ఈ ఏడాది శీతాకాలం ప్రారంభం నుంచే చలి తీవ్రత ప్రారంభమైంది. గత వారం రోజులుగా రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి.
రాష్ట్రంలో చలి తీవ్రత (Cold Wave) రోజురోజుకు పెరిగిపోతున్నది. రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో చలిలో ప్రజలు వణికిపోతున్నారు. ఏజెన్సీ గ్రామాల్లో సింగిల్ డిజిట్‌కు ఉష్ణోగ్రతలు పడిపోయాయి.
Cold Wave | తెలంగాణలో చలి పంజా విసురుతోంది. నవంబర్ రెండో వారంలోనే చలి తీవ్రత ఇలా ఉంటే ముందుముందు ఎలా ఉంటుందో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చలి తీవ్రత అధికమైంది.