Perninani | ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ కార్యకర్తలపై పెడుతున్న కేసులపై వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి పేర్నినాని ఆగ్రహం వ్యక్తం చేశారు.
AP Assembly | ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈనెల 11 నుంచి ప్రారంభం కానున్నాయి. అదే రోజు ఉదయం 10 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది.
Botsa Satyanarayana | విశాఖ స్టీల్ ప్లాంట్ పై కూటమి ప్రభుత్వం తన విధానాన్ని వెల్లడించాలని శాసన మండలి ప్రతిపక్ష నాయకుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు.
Employees Tranfers | ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు బదిలీలు చేపట్టగా , తాజాగా ఉద్యోగుల బదిలీల పై దృష్టిని సారించింది.
సమైక్య పాలనలో కరెంట్ అంటేనే కన్నీటి వ్యధలకు రూపం. మూడు గంటలిస్తే ఆరు గంటల కోతలు. ఇచ్చిన దానిలోనూ సింగిల్ ఫేజే ఎక్కువ సమయం. ఇక త్రీఫేజ్ కరెంట్ ఇస్తే దఫదఫాలుగా వచ్చేది.
కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం పొరపాటున ఏర్పడిందని, ఏ క్షణంలోనేనా పడిపోవచ్చని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) అన్నారు. అయితే తాము ప్రభుత్వం పడిపోవాలని కోరుకోవడం లేదని చెప్పారు.