గ్రేటర్లో సీఎన్జీ వాహనాల సంఖ్యకు తగ్గట్టుగా సీఎన్జీ సరఫరా మాత్రం ఉండటం లేదు. నో స్టాక్ బోర్డులతో బంక్‌లు దర్శనమిస్తున్నాయి. దీంతో ఇంధన సరఫరా లేకపోతే గిరాకీ రైడ్స్ ఎలా చేయడమంటూ క్యాబ్, ఆటో డ్రైవర్ల
కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ..తన తొలి ఇథనాల్ కారును అందుబాటులోకి తీసుకొచ్చింది. తొలి ఫ్లెక్స్ ఫ్యూయల్ కారైన వ్యాగన్ఆర్ మాడల్‌ను పరిచయం చేసింది.
వరుసగా ఇంధన ధరలు పెరగుతుండటంపై వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సీఎన్జీ ధర సైతం కిలో రూ.2 పెంచి కేంద్రం షాక్ ఇచ్చింది. గత పది రోజుల్లో వరుసగా సీఎన్జీ సైతం నాలుగు సార్లు ధర పెరిగింది. విడతల�
దేశంలోని అనేక ప్రాంతాలలో కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్(సీఎన్జీ) ధరలు కిలోకు రూ. 2 చొప్పున మంగళవారం పెరిగాయి. రెండు వారాల్లో సీఎన్జీ ధరలు పెరగడం ఇది నాలుగోసారి.
దేశంలో ఇంధన ధరలు పది రోజుల వ్యవధిలో మూడోసారి పెరిగాయి. దేశ రాజధానిలో పెట్రోల్ ధర లీటర్‌కు 87 పైసలు పెరిగింది. దీంతో అక్కడ దాని ధర రూ.98.64 నుంచి రూ. 99.51కి పెరిగింది.
సీఎన్జీ కొరత ఆటో డ్రైవర్లను ఇంకా వేధిస్తున్నది. ప్రస్తుతం సీఎన్జీ కిలో ధర రూ.99కు చేరిన విషయం తెలిసిందే. ఇప్పటికే కొందరు అధికారికంగా అనుమతి తీసుకొని వాహనాల ఇంధన ట్యాంకులు గ్యాస్ కు అనుగుణంగా మార్చుకుం�
నగరంలో సీఎన్జీ గ్యాస్ కొరత 6 నెలల నుంచి తీవ్రంగా వేధిస్తోంది. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో బెంబేలెత్తుతున్న డ్రైవర్లు సీఎన్ గ్యాస్ నయమని భావిస్తే.. ఇప్పుడు ఈ ధర కూడా సెంచరీ సమీపానికి చేరుకుంద�
కారులో గ్యాస్ నింపుడుతుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించి మూడు కార్లు, ఒక బైక్ దగ్ధమయ్యాయి. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవునిపల్లిలో శనివారం ఈ ఘటన చోటు చేసుకున్నది.
నగరంలో ఆటో డ్రైవర్లకు గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. కేవలం రెండు బంక్‌ల్లోనే గ్యాస్, సీఎన్జీ అందుబాటులో ఉందని ఆటో డ్రైవర్లు వాపోయారు. ఓ వైపు ప్రభుత్వం గ్యాస్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేవని డాంభీక�
ఔటర్ రింగ్ రోడ్ లోపల కొత్త ఎల్పీజీ, సీఎన్జీ, ఎలక్ట్రిక్ ఆటోరిక్షాలకు అనుమతిస్తూ విడుదలైన జీవో 263కు సంబంధించిన మార్గదర్శకాలను రవాణా శాఖ కమిషనర్ సురేంద్రమోహన్ విడుదల చేశారు.
గ్రేటర్లో ఇటీవల సీఎన్జీ వాహనాలు అధికంగా రిజిస్ట్రేషన్ అవుతున్నాయని ఆర్టీఏ అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా, ఇప్పుడు ఈ గ్యాస్ ధరలు కూడా పెట్రోల్, డీజిల్ ధరల దరిదాపుల్లోకి చేరుతున్నాయని డ్రైవర్లు చ�