దేశ రాజధాని ఢిల్లీలో సీఎన్జీ (CNG) ధరలు స్వల్పంగా తగ్గాయి. కిలో సీఎన్జీపై రూ.4 తగ్గిస్తూ ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ (IGL) నిర్ణయం తీసుకున్నది. నేటి నుంచే ఇది అమల్లోకి వస్తుందని తెలిపింది.
ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియాలు వాటి పాత క్షేత్రాల నుంచి ఉత్పత్తి చేసే గ్యాస్ ధరకు కేంద్ర ప్రభుత్వం పరిమితి విధించడంతో దేశంలోని వివిధ నగరాల్లో సీఎన్జీ గ్యాస్ ధరలు తగ్గనున్నాయి.
రెండు సీఎన్జీ పవర్ట్రైన్ ఆప్షన్ కలిగిన మధ్యస్థాయి ఎస్యూవీ మోడల్ గ్రాండ్ విటారాను మార్కెట్లోకి విడుదల చేసింది మారుతి సుజుకీ. ఈ కారు రూ.12.85 లక్షలు, రూ.14.84 లక్షల గరిష్ఠ ధరలో లభించనున్నాయి.
2022 ముగుస్తుండటంతో ఇయర్ ఎండ్ స్టాక్ క్లియరెన్స్‌లో భాగంగా పలు ఆటోమొబైల్ కంపెనీలు తమ కార్లు, ఎస్‌యూవీలపై డిసెంబర్లో భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తున్నాయి.
దేశీయ ఆటో రంగ దిగ్గజం మారుతీ సుజుకీ.. మార్కెట్లోకి రెండు సరికొత్త హై మైలేజీ కార్లను తీసుకురాబోతున్నది. ఇప్పుడున్న స్విఫ్ట్ హచ్‌బ్యాక్, డిజైర్ కంపాక్ట్ సెడాన్ మోడళ్లను ఆధునికీకరించి 2024లో పరిచయం చేయ
న్యూఢిల్లీ, ఆగస్టు 12: మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన స్విఫ్ట్‌లో సీఎన్జీ వెర్షన్‌ను విడుదల చేసింది మారుతి సుజుకీ. కిలో సీఎన్జీకి 30.90 కిలోమీటర్ల మైలేజీ ఇచ్చే ఈ వాహనం సీఎన్జీ హ్యాచ్‌బ్యాక్‌లో అత్యధిక
ధర రూ.2.35 లక్షలు పుణె, జూలై 12: ఇటలీకి చెందిన వాహన ఉత్పత్తి సంస్థ పియాజియో సబ్సిడరీ సంస్థయైన పియాజియో వెహికల్..దేశీయ మార్కెట్లోకి సరికొత్త ప్యాసింజర్ ఆటోను పరిచయం చేసింది. అపె ఎన్ఎక్స్టీ+ పేరుతో విడుదల చ�
CNG | గ్యాస్ ధరల పెంపు కొనసాగుతున్నది. రెండు రోజుల క్రితం గృహావసరాలకు వినియోగించే, కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలు పెరిగిన విషయం తెలిసిందే. తాజాగా సీఎన్జీ (CNG)వంతు వచ్చింది.
CNG | కేంద్ర ప్రభుత్వం ప్రతివారం ఏదో ఒక రూపంలో ఇంధన ధరలను పెంచుతూనే ఉన్నది. మే 1న కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను పెంచగా, గత వారం గృహావసరాలకు వినియోగించే ఎల్పీజీ సిలిండర్‌పై వడ్డించిన విషయం తెలిసిందే. ఇప్ప�
సీఎన్జీ సబ్సిడీ ఇవ్వాలని, ఇంధన ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ట్యాక్సీ రేట్లు పెంచుకునే వీలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో ఆటో, ట్యాక్సీ, క్యాబ్ డ్రైవర్ల యూనియన్లు సమ్మె
CNG | చమురు ధరలు మరోసారి పెరిగాయి. పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేనప్పటికీ సీఎన్జీ (CNG) ధరలను దేశీయ చమురు పంపిణీ సంస్థలు పెంచాయి. ఢిల్లీలో కిలో సీఎన్జీపై రూ.2.5 వడ్డించాయి.
CNG | దేశంలో పెట్రో ధరల బాదుడుకు బ్రేక్ పడినప్పటికీ.. సీఎన్జీ (CNG ) ధరల పెంపు మాత్రం కొనసాగుతూనే ఉంది. ఈ నెల ఆరంభం నుంచి కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ) ధరలు క్రమం తప్పకుండా పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా దేశీ�
న్యూఢిల్లీ, జనవరి 19: ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటర్స్..తాజాగా సీఎన్జీ సెగ్మెంట్లోకి ప్రవేశించింది. టియాగో, టిగోర్ ట్రిమ్‌లను సీఎన్జీ వెర్షన్లో ప్రవేశపెట్టింది. ఈ కారు రూ.6.09 లక్షల నుంచి రూ.8.41 లక్�
న్యూఢిల్లీ, జనవరి 17: దేశీయ మార్కెట్లోకి సెలేరియో సీఎన్జీ వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది మారుతి సుజుకీ. ఈ కారు ధరను రూ.6.58 లక్షలుగా నిర్ణయించింది. కే-సిరీస్ 1.0 లీటర్ ఇంజిన్తోపాటుఎస్-సీఎన్టీ టెక�