కొనసాగుతున్న పెట్రో వడ్డన..
పెట్రో వడ్డన| దేశంలో పెట్రో మంట కొనసాగుతూనే ఉన్నది. వాహనదారుల జేబుకు చిల్లు పడుతూనే ఉన్నది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు గత రెండు నెలల నుంచి వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూనే వస్తున్నాయి. తాజాగా వినియోగదారులపై లీటరు పెట్రోలుపై 35 పైసలు, డీజిల్ 9 పైసలు భారం మోపాయి.

న్యూఢిల్లీ: దేశంలో పెట్రో మంట కొనసాగుతూనే ఉన్నది. వాహనదారుల జేబుకు చిల్లు పడుతూనే ఉన్నది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు గత రెండు నెలల నుంచి వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూనే వస్తున్నాయి. తాజాగా వినియోగదారులపై లీటరు పెట్రోలుపై 35 పైసలు, డీజిల్ 9 పైసలు భారం మోపాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.100.56, డీజిల్ ధర రూ.89.62కు చేరింది.
ఇక కోల్‌కతాలో పెట్రోల్ ధర 39 పైసలు, డీజిల్ ధర 15 పైసల చొప్పున పెరిగాయి. దీంతో అక్కడ లీటరు పెట్రోల్ ధర రూ.100.62, డీజిల్ ధర రూ.92.65కు చేరింది. ముంబైలో పెట్రోల్ రూ.106.59, డీజిల్ రూ.97.18, చెన్నైలో పెట్రోల్ రూ.101.37, డీజిల్ రూ.94.15, హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.104.50కు, డీజిల్ ధర రూ.97.68కి చేరాయి. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో పెట్రోల్ ధర రూ.108.88కి చేరింది. ప్రస్తుతం అక్కడ లీటర్ డీజిల్ ధర రూ.98.40గా ఉన్నది.
గ్యాస్ ధరలు కూడా..
ఇన్నాళ్లు పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రమే పెంచుతున్న కంపెనీలు తాజాగా.. సీఎన్జీ, పీఎన్జీ ధరలను కూడా పెంచాయి. ఢిల్లీలో రూ.43.40గా కిలో సీఎన్జీ ధర రూ.44.30కి చేరింది. అదేవిధంగా గృహావసరాలకు వినియోగించే పీఎన్జీ (Piped natural gas) ధరను ఎస్సీఎంకు రూ.29.66గా ఉన్నది. నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్‌లో కిలో సీఎన్జీ ధర రూ.49.98కి, పీఎన్జీ రూ.29.61కి చేరింది.
ఇవి కూడా చదవండి..
యూరో కప్: ఫైనల్లో ఇటలీతో తలపడనున్న ఇంగ్లండ్
కేంద్రం మంత్రిగా కిషన్‌రెడ్డి నేడు బాధ్యతల స్వీకరణ
హిమాచల్‌ప్రదేశ్ మాజీ సీఎం వీరభద్రసింగ్ కన్నుమూత
మోదీ క్యాబినెట్ విస్తరణ.. వచ్చే సార్వత్రిక ఎన్నికలే టార్గెట్?!
దిలీప్ కుమార్ కన్నుమూత.. ఒక శకం ముగిసిందంటూ సెలబ్స్ ట్వీట్స్
ఎవరెవరికి ఏ శాఖ.. ఇవీ డిటైల్స్..!!
హైదరాబాద్ టు లండన్ టేకాఫ్
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- CNG
- Delhi
- Diesel price
- Hyderabad
RELATED ARTICLES
తాజా వార్తలు
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

