కేంద్రం మంత్రిగా కిషన్‌రెడ్డి నేడు బాధ్యతల స్వీకరణ

తెలంగాణ : కేంద్ర సాంస్కృతిక, టూరిజం, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రిగా జి.కిషన్‌రెడ్డి ఈవాళ బాధ్యతలు స్వీకరించనున్నారు. గురువారం ఉదయం 9.30 గంటలకు టూరిజం మంత్రిగా, ఉదయం 10 గంటలకు సాంస్కృతికశాఖ మంత్రిగా, ఉదయం 10.30 గంటలకు ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి మంత్రిగా ఆయా కార్యాలయాల్లో కిషన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించనున్నారు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డికి ప్రధాని మోదీ జంబో క్యాబినెట్లో ప్రమోషన్ లభించి కేబినెట్ హోదా దక్కిన విషయం తెలసిందే. బుధవారం జరిగిన విస్తరణలో 15 మంది క్యాబినెట్ మంత్రులుగా, మరో 28 మంది సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు. దీంతో కేంద్ర క్యాబినెట్లో మంత్రుల సంఖ్య 78కి చేరింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

