హైదరాబాద్ టు లండన్ టేకాఫ్

- విమాన సర్వీసుల పునరుద్ధరణ
హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): కొవిడ్ కేసుల ఉధృతి తగ్గడం తో హైదరాబాద్ నుంచి బ్రిటన్ వెళ్లే విమాన సర్వీసులను పునరుద్ధరించారు. ఈనెల 6న లండన్ నుంచి బ్రిటిష్ ఎయిర్వేస్ విమానం హైదరాబాద్కు వచ్చింది. తిరిగి అదే విమానం (బీఎ-276) బుధవారం ఉదయం 7.15 గంటలకు ప్రయాణికులతో లండన్ బయలుదేరింది. కొవిడ్ రెందోదశ కేసులు భారత్, బ్రిటన్లో విజృంభించడంతో కొంతకాలం విమాన సర్వీసులు నిలిపివేశారు. అటు బ్రిటన్లో ఇటు భారత్లో పరిస్థితులు మెరుగుపడడంతో సర్వీసులను తిరిగి ప్రారంభించినట్టు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులు ప్రకటించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

