మార్కెట్లోకి సెలేరియో సీఎన్జీ వెర్షన్

న్యూఢిల్లీ, జనవరి 17: దేశీయ మార్కెట్లోకి సెలేరియో సీఎన్జీ వెర్షన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది మారుతి సుజుకీ. ఈ కారు ధరను రూ.6.58 లక్షలుగా నిర్ణయించింది. కే-సిరీస్ 1.0 లీటర్ ఇంజిన్తోపాటుఎస్-సీఎన్టీ టెక్నాలజీ కలిగిన ఈ మోడల్ 35.60 కిలోమీటర్/కిలోగ్రాము మైలేజీ ఇవ్వనున్నది. సీఎన్జీ ట్యాంక్ కెపాసిటీ 60 లీటర్లు. దేశవ్యాప్తంగా గ్రీన్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన ఈ సీఎన్జీ వెర్షన్ సంస్థ కమిట్మెంట్కు నిదర్శనమని కంపెనీ సీనియర్ ఈడీ శశాంక్ శ్రీవాత్సవ తెలిపారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

