KTR | చరిత్ర దాస్తే దాగేది కాదు. ప్రగతిభవన్‌లో శిలాఫలకంపై కేసీఆర్ పేరుపై మట్టి పూయగానే చరిత్ర మరుగునపడిపోదు. తెలంగాణ తల్లి దాస్య శృంఖలాలు తెంచిన కొడుకు కేసీఆర్. గవర్నర్ ప్రసంగంలో మార్పు మొదలైంది.. నిర్బం
వికారాబాద్ జిల్లాను ఎక్కడో ఉన్న జోగులాంబ జోన్లో వేశారని, చార్మినార్ జోన్లోకి మార్చడం వల్ల ఉద్యోగావకాశాలు మెరుగవుతాయని పరిగి ఎమ్మెల్యే టీ రామ్మోహన్‌రెడ్డి అన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డితో కేంద్ర మాజీ మంత్రి, ఏఐసీసీ నేత జైరాం రమేశ్, ఎంపీ ఆర్ కృష్ణయ్య శనివారం భేటీ అయ్యారు. శాసనసభకు వచ్చిన వారిద్దరూ మర్యాదపూర్వకంగా సీఎంని కలిసి అభినందనలు తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో చేర్చిన బీసీల డిమాండ్లను వెంటనే అమలు చేయాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య కోరారు.
Harish Rao | ఆ నాడు తెలంగాణ ఉద్యమం జరిగిన సమయంలో రేవంత్‌రెడ్డి ఎక్కడ ఉన్నారని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రశ్నించారు. తెలంగాణ అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం ఆయన మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. ఈ స
Harish Rao | తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రేవంత్ రెడ్డి లాగా తమకు పార్టీ మారిన చరిత్ర లేదని, పదవులను గడ్డిపోచల్లాగా త్యజించిన చరిత్ర మాది
చీఫ్ విప్ పదవిపై నాకు ఆసక్తిలేదు. ఆ పదవి నాకెందుకు? అని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తెగేసి చెప్పారు. తనకు మంత్రి పదవి మాత్రమే కావాలని, లేదంటే ఇంకేమీ వద్దని ఆయన స్పష్టం చేశారని కాంగ్రెస్ వర్గ