హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): టీమిండియా అద్భుత ప్రదర్శనతో గోల్డ్ మెడల్ సాధించడం యావత్ దేశానికి గర్వకారణమని అన్నారు. ఈ విజయం దేశవ్యాప్తంగా గర్వించదగిన సందర్భమని ఎక్స్ పోస్టులో హరీశ్‌రావు పేర్కొనారు.