మాదిగలకు ఎంపీ టికెట్లు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని ఆరోపిస్తూ బుధవారం ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ పాత బస్టాండ్ చౌరస్తాలో ఎమ్మార్పీఎస్ నాయకులు సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు
Jyotirao Phule | మహాత్మా జ్యోతిరావ్ పూలే జయంతి సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి ఆయనను స్మరించుకున్నారు. ఫూలే 198వ జయంతి (ఏప్రిల్ 11న) సందర్భంగా ముఖ్యమంత్రి ఆయన త్యాగాలను, సమాజానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.
Revanth Reddy | రాష్ట్రంలోని ముస్లిం సోదరులందరికీ సీఎం రేవంత్ రెడ్డి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈద్ ఉల్ ఫితర్ వేడుకలను రాష్ట్రంలోని ముస్లింలందరూ ఆనందంగా జరుపుకొని అల్లా దీవెనలను అందుకోవాలని ఆకాంక�
Maheshwar Reddy | కాంగ్రెస్ పార్టీలో రేవంత్‌రెడ్డికి కంఫర్ట్‌గా లేదని.. ఆయన సొంత దుకాణం కోసం ప్రయత్నాలు చేస్తున్నారని బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు.
Motkupalli Narasimhulu | తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో మాదిగ జాతికి కాంగ్రెస్ పార్టీ ఒక్క టికెట్ కూడా కేటాయించకపోవడం దురదృష్టకరమని ఆ పార్టీ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు ఆవేదన వ్యక్తం చేశారు. మాదిగలన
రాష్ట్రంలో నిర్దిష్టమైన వ్యవసాయ ప్రణాళిక లేకపోవడం, ప్రస్తుత పరిస్థితులను ఎదుర్కొనేందుకు అవసరమైన చర్యలు తీసుకోకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సీపీఎం పేర్కొంది.
అందరి సమిష్టి కృషి వల్లనే రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని, మరోసారి కష్టపడితే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీదే విజయమని పంచాంగ శ్రవణంలో వేద పండితుడు శ్రీనివాస్‌మూర్తి పేర్కొన్నారు.
Harish Rao | ఆరు గ్యారెంటీలంటూ ప్రజలను కాంగ్రెస్ మభ్యపెట్టిందని, అధికారంలోకి వచ్చాక ఏ హామీ నెరవేర్చకుండా మోసం చేసిందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Farmers | ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత జిల్లాలో రైతు శ్రీశైలం ఆత్మహత్యకు దారితీసిన కారణాలపై ‘నమస్తే తెలంగాణ’ ప్రచురించిన కథనం అక్షర సత్యమని అధికారుల నివేదిక కూడా రూఢీ చేసింది.
తన సొంత జిల్లా మహబూబ్‌నగర్‌లో ఎంపీ అభ్యర్థులను ఓడించి రాజకీయంగా తనను బలహీన పరిచేందుకు కుట్రలు జరుగుతున్నాయని పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి తాజాగా మరోసారి ఆందోళన వ్యక్తం చేశారు.
ఇంత కాలం కాంగ్రెస్ పార్టీ విజయానికి మోగిన మాదిగ డప్పు, ఇంక ఇప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ, రేవంత్ పతనానికే మోగుతుందని ఎమార్పీఎస్ మండిపడుతోంది. మాదిగలకు కాంగ్రెస్ పార్టీ తీరని అన్యాయం చేసిందని, పార్ల