T Jeevan Reddy | ముదిరాజ్‌లకు విద్యా, ఉద్యోగాలలో అవకాశాలు లభించకపోవడం బాధాకరం : మాజీ మంత్రి టి జీవన్‌రెడ్డి
T Jeevan Reddy | ముదిరాజ్‌లకు విద్యా , ఉద్యోగాల్లో ఆశించిన మేర అవకాశాలు లభించక పోవడం బాధాకరమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి అన్నారు.
రాయికల్ : ముదిరాజ్‌లకు ( Mudirajs ) విద్యా , ఉద్యోగాల్లో ఆశించిన మేర అవకాశాలు లభించక పోవడం బాధాకరమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి (T Jeevan Reddy) అన్నారు. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలో పెద్దమ్మ తల్లి బోనాల పండుగలో పాల్గొని మాట్లాడారు. ముదిరాజ్‌లు కాయ కష్టానికి ప్రతీక అని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగి ఉన్న ముదిరాజ్‌లకు విద్యా, ఉద్యోగ, రాజకీయ అవకాశాలు రాకపోవడం విచారకరమన్నారు. గతంలో ముదిరాజ్‌లను ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండగా బీసీ ఏ లో కలిపే విధంగా నిర్ణయం చేశారని, అది న్యాయస్థానంలో నిలిచిపోవడం అమలుకు నోచుకోలేకపోయిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కేసీఆర్ బలహీన వర్గాల సంక్షేమాన్ని కాంక్షించి కులవృత్తులను ప్రోత్సహించే విధంగా పలు అభివృద్ధి చర్యలు తీసుకున్నారని వెల్లడించారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
తుమ్మడంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
Bulldozers: డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమకారుడి కాల్చివేత.. బుల్డోజర్లతో నిందితుడి ఇళ్లు కూల్చివేత
Bottle Cap | వాటర్ బాటిల్ మూత గొంతులో ఇరుక్కుని చిన్నారి మృతి
రోహిణి కార్తెను తలపిస్తున్న ఎండలు
ED Charge Sheets | వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ 9 ఛార్జీషీట్లు దాఖలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

